Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూరీ » ఆకర్షణలు » జగన్నాథ ఆలయం

జగన్నాథ ఆలయం, పూరీ

11

పూరీ తీర పట్టణంలో ఉన్న జగన్నాథ ఆలయం ఒరిస్సా లో ఉన్న అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయాలలో ఒకటిగా ఉన్నది. స్వామి జగన్నాథుడు ('విశ్వానికి ప్రభువు' పేరులో చెప్పినట్లుగా),లార్డ్ బలభద్ర మరియు సుభద్ర అమ్మవారు - అసంఖ్యాకమైన భక్తులు జగన్నాథ ఆలయం యొక్క త్రయం అందించే క్వాంటమ్ ఆఫ్ శోధనలో ఈ ప్రదేశాన్ని దర్శిస్తారు. ఈ ఆలయం అద్భుతమైన ఆకర్షక శక్తి తో మిమ్మల్ని సాంప్రదాయిక యుగానికి తీసుకెళ్ళవచ్చు.

గణగణ మ్రోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం,జాగ్రత్తగా చెక్కిన ప్రతి ఒక్కటి వివరంగా చెక్కబడిన గోడలు, కృష్ణుడు యొక్క జీవితాన్ని చిత్రీకరిస్తున్న స్తంభాలు - జగన్నాథ ఆలయం వైపు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. జగన్నాథ ఆలయంలో రథయాత్ర ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ రథం పండుగ సమయంలో సందర్శకులు అత్యధిక సంఖ్యలో వస్తారు.

ఆ సమయంలో స్వామి జగన్నాథుడు,సుభద్ర మరియు బలభద్ర విగ్రహాలు తీసుకువచ్చే అలంకరించిన రథాలను గుండిచ ఆలయానికి తీసుకువచ్చి ఆ తర్వాత తిరిగి జగన్నాథ ఆలయంనకు తీసుకువస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue