Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రించెన్ పొంగ్ –

రించెన్ పొంగ్ – మనసుకు ఒక చిన్న పర్యాటక అనుభవం !!

6

పశ్చిమ సిక్కింలో దట్టమైన అడవుల మధ్య ఉన్న రించెన్ పొంగ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలు అందించే దాని పర్వతాలకు, సుందరదృశ్యాలకు పేరొందింది. సముద్రమట్టానికి 5576 అడుగుల ఎగువన ఉన్న రించెన్ పొంగ్ చిన్న పర్వతారోహణ యాత్రలకు సరైనది.

రించెన్ పొంగ్ లో చూడదగిన ప్రాంతాలురించెన్ పొంగ్ దాని అందమైన ప్రదేశాలకే కాక, నిర్మలమైన వాతావరణానికి కూడా పేరొందింది. పర్యాటకులు ఇది అందించే కంచన్ జంగా పర్వత శ్రేణుల ఉత్కంఠభరిత దృశ్యాల వల్ల కూడా ఈ ప్రాంతానికి ఆకర్షితులౌతారు. ఎంతో రద్దీగా ఉండే కంచన్ జంగా పట్టణం నుండి కంచన్ జంగా దృశ్యాలను చూడటానికి మీరు అలసిపోయి ఉంటే, నగరానికి దూరంగా ఉంటూ దాని అందాన్ని పొగడానికి రించెన్ పొంగ్ ఒక ఆదర్శ గమ్యస్థాన౦.

రించెన్ పొంగ్ లోని చారిత్రిక ప్రాధాన్యత రించెన్ పొంగ్ చరిత్రలో కూడా దాని ప్రాధాన్యతను కల్గి ఉంది. ఈ ప్రాంతంలోనే సిక్కిం రాజు చోగ్యాల్ కు బ్రిటిష్ దళాలకు పోరాటం జరిగింది. దీని వలన అనేక మంది బ్రిటిష్ వారు చనిపోయారు. కారణం సిక్కిం స్థానిక తెగ, లెప్చా ఇక్కడి ఒకే ఒక్క నీటి వనరు, ఒక సరస్సును విషపూరితం చేసారు. ఈ నాటికి కూడా విషపూరితమై ఉన్న ఈ సరస్సును స్థానికంగా “బిఖ్-పోఖ్రి” అంటే స్థానిక భాషలో విషపూరిత సరస్సు అని అర్ధం.

రించెన్ పొంగ్ లోని పర్యాటక ఆకర్షణలు ఈ ప్రాంతంలో ఉన్న సుందర దృశ్యాల వలన ప్రతి పర్యాటకుడు ఇక్కడ కొద్ది సమయం గడుపుదామనుకుంటాడు. ఈ ప్రాంతంలోని గొప్ప సౌ౦దర్యంతో బాటుగా, రించెన్ పొంగ్ లో కొన్ని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు కూడా దీనికి తోడౌతున్నాయి. రించెన్ పొంగ్ సన్యాసిమఠం మగ్గి దార, రబీంద్ర స్మ్రితి వనం రించెన్ పొంగ్ లోని కొన్ని ప్రధాన ఆకర్షణలు.

రించెన్ పొంగ్ – ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రించెన్ పొంగ్ – వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రించెన్ పొంగ్ –

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రించెన్ పొంగ్ –

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా గ్యాంగ్ టక్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేప్ షిప్ కు దగ్గరగా ఉన్న రించెన్ పొంగ్ కు టాక్సీలు, జీపులు, ప్రైవేట్ వాహనాల ద్వారా సులువుగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా * రించెన్ పొంగ్ లో రైలుస్టేషన్ లేదు. రించెన్ పొంగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఒకే ఒక్క రైలుస్టేషన్ సిలిగురి మాత్రమే. ఈ స్టేషన్ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా సిలిగురికి దగ్గరగా ఉన్న బాగ్డోగ్రా విమానాశ్రయం రించెన్ పొంగ్ కు అతి దగ్గరది. దేశంలోని ముంబై, చెన్నై, గువహతి, ఢిల్లీ, కోల్కతా, వంటి ప్రదేశాల నుండి రోజువారీ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాశ్రయం నుండి కొన్ని అంతర్జాతీయ ప్రాంతాలకు కూడా మార్గం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue