రిషికేశ్ లో రాం ఝూలా ఒక ప్రధాన ఆకర్షణ. ఇది ఒక వేలాడే ఇనుప వెంతెన. దీనిని పవిత్ర గంగా నదిపై నిర్మించారు. ఈ వంతెన లక్ష్మణ్ ఝూలా కంటే కూడా పెద్దది. ఇది. స్వార్గాశ్రం ను శివానంద ఆశ్రమం తో కలుపుతుంది.