Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రిషికేశ్ » ఆకర్షణలు » గీత భవన్

గీత భవన్, రిషికేశ్

2

గీత భవన్ గంగా నది ఒడ్డున ఉన్న ఒక పురాతన నిలయము. గోడలపై రామాయణం మరియు మహాభారతం సంబంధించిన అందమైన చిత్రాలు ఆ ప్రాంత సౌందర్యాన్ని పెంచుతాయి . ప్రతి సంవత్సరం, భారీ సంఖ్యలో యాత్రికులు గంగా నది పవిత్ర నీటిలో స్నానం ఆచరించటానికి వస్తారు.

గీత భవన్ లో భక్తులు ఉచితంగా ఉండటానికి 1000 గదులు ఉన్నాయి. పవిత్ర గంగా నది లో స్నానం ఆచరించి, ఆ తర్వాత గీత భవన్ లో భక్తులు ధ్యానం మరియు సాధువులు యొక్క బోధనలు వినవచ్చు. ఇక్కడ శాఖాహార ఆహారం, మిఠాయిలు, మరియు ఇతర వంటింటి సామాగ్రి సమంజసమైన ధరలకు విక్రయిస్తారు.ఒక ఆయుర్వేద విభాగం, దుస్తుల దుకాణం, బుక్ షాప్, మరియు లక్ష్మి-నారాయణ ఆలయ సముదాయం ఉన్నది. వేదాలలో చెప్పినట్లుగా, ఆయుర్వేద విభాగంలోని మందులు హిమాలయ మూలికలు మరియు గంగా నది యొక్క నీటిని ఉపయోగించి తయారు చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed