Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రిషికేశ్ » ఆకర్షణలు » నీల్కాంత్ మహాదేవ్ ఆలయం

నీల్కాంత్ మహాదేవ్ ఆలయం, రిషికేశ్

1

నీల్కాంత్ మహాదేవ్ ఆలయం పంకజ మరియు మధుమతి నదుల సంగమం వద్ద ఉన్న రుషికేష్ లో ప్రముఖ మత కేంద్రంగా ఉంది. సముద్ర మట్టానికి 1330 మీటర్ల ఎత్తులో కొండ మీద ఉన్న ఈ మందిరం నుండి విశ్నుకూట్,బ్రహ్మకూట్ మరియు మనికూట్ కొండల అద్భుతమైన వీక్షణను చూడవచ్చు. ఈ ఆలయం హిందూ మత దేవుడైన శివుడికి అంకితం చేయబడింది. సముద్రం నుండి వచ్చిన కాలకూట విషం శివుడు త్రాగుట వలన గొంతు నీలి రంగులో మారుట వల్ల నీల్కాంత్ అని పిలుస్తారు. ఈ పౌరాణిక సంఘటన ఈ ఆలయం వద్ద సంభవించింది అని నమ్ముతారు కాబట్టి, దీనినినీల్కాంత్ మహాదేవ్ ఆలయం అంటారు.

భక్తులు వందల సంఖ్యలో శ్రావణ మాసంలో ఈ ఆలయం (July-August) ను సందర్శింస్తారు. పరమశివుడికి ప్రార్థనలు నిర్వహించడం కోసం ఒక పవిత్రమైన నెలగా భావించబడుతుంది. అలాగే భక్తులు, హిందూ మతం క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో వచ్చే ఒక ప్రముఖ హిందూ మతం పండుగ శివరాత్రి ఈ సమయంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయంను సందర్శింస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat