Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుద్ర ప్రయాగ » ఆకర్షణలు
  • 01అఖోలి

    అఖోలి

    రుద్రప్రయాగ జిల్లా లో అఖోలి ఒక ప్రధాన ఆకర్షణ. ఈ చిన్న గ్రామం అందమైన పర్వత శ్రేణులపై ట్రెక్కింగ్ అవకాశాలు కలిపిస్తుంది. ఈ ప్రదేశంలో కల చాముండా దేవి టెంపుల్ మరియు రుద్రనాథ్ టెంపుల్ తప్పక చూడదగినవి. సమీపంలోనే తిల్వారతే అనే ప్రదేశం కూడా ఒక పర్యాటక ప్రదేశమే.

    + అధికంగా చదవండి
  • 02మద మహేశ్వర్ టెంపుల్

    మద మహేశ్వర్ టెంపుల్

    మద మహేశ్వర్ టెంపుల్ మద మహేశ్వర్ నది సమీపంలో కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3289 మీ.ల ఎత్తున కలదు. దీనిని రెండవ కేదార్ నాథ్ అంటారు. పురాణాల మేరకు శివుడు పాండవులకు కనపడకుండా దాక్కున్నపుడు ఆయన శరీరం ఈ ప్రదేశంలో అంటే మదమహేశ్వర్ లో ప్రత్యక్షం అయ్యింది. ఈ టెంపుల్ ను...

    + అధికంగా చదవండి
  • 03ఉఖి మట్

    ఉఖి మట్ ఒక పవిత్ర ప్రదేశం. ఈ ప్రదేశానికి ఈ పేరు బాణాసురుడి కుమార్తె ఉష పేరు పై వచ్చింది. ఇక్కడ ఉష, శివ, అనిరుద్ధ, పార్వతి, మాంధాత టెంపుల్స్ కలవు. ఇక్కడే కల మరొక ఓంకారేశ్వర్ టెంపుల్ వింటర్ లో కేదార నాధుడి నివాసంగా చెపుతారు. ఈ టెంపుల్ లో అందమైన శివుడి విగ్రహం...

    + అధికంగా చదవండి
  • 04ఇంద్రసాని మానస దేవి టెంపుల్

    ఇంద్రసాని మానస దేవి టెంపుల్

    ఈ టెంపుల్ ను ఆది శంకరాచార్య కాలంలో నిర్మించారు. ఈ టెంపుల్ లో మానస దేవి అనే నాగ దేవత వుంటుంది. ఇది రుద్రప్రయాగ్ టవున్ కు 6 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ శిల్ప శైలి బాగుంటుంది. పురాణాల మేరకు ఇంద్రసాని దేవి కశ్యప మహర్షి యొక్క మానస పుత్రి. ఆమెనే వైష్ణవి, శావి మరియు...

    + అధికంగా చదవండి
  • 05కార్తీక్ స్వామీ

    కార్తీక్ స్వామీ

    రుద్రా ప్రయగ్ తావుకు ఈ ప్రదేశం 38 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ కార్తికేయుడు కొలువై ఉంటాడు. ఇది సముద్ర మట్టానికి 3048 మీ.ల ఎత్తున కలదు. చుట్టూ హిమాలయ పర్వతాలు వుంటాయి. ఒక కధ మేరకు శివుడు తన ఇద్దరు కుమారులైన గనేశుడిని మరియు కార్తికేయుడను విశ్వం చుట్టి రావాలని, మొదటగా...

    + అధికంగా చదవండి
  • 06కాళీ మట్

    కాళీ మట్

    ఇండియా లోని సిద్ధ పీటాలలో కాళీ మట్ ఒకటి. ఇక్కడ కాళీ మాత గుడి కలదు. నవరాత్రి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వేలాది భక్తులు వస్తారు. ఉఖి మట్, గుప్త కాశి ప్రదేశాలు దీనికి సమీపంలోనే వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 07కోటేశ్వర టెంపుల్

    కోటేశ్వర టెంపుల్

    కోటేశ్వర టెంపుల్ రుద్రప్రయాగ్ నుండి 3 కి.మీ.ల దూరం వుంటుంది. ఈ టెంపుల్ అలకనంద నది ఒడ్డున కల ఒక గుహ టెంపుల్. ఇతిహాసం మేరకు శివుడు తాను కేదార్ నాథ్ వెళ్ళే సమయంలో ఈ గుహలో ధ్యానిన్చాడని, అపుడు ఈ విగ్రహం సహజంగా ఏర్పడిందని చెపుతారు. ఇక్కడ మహాశివరాత్రి ఘనంగా జరుపుతారు....

    + అధికంగా చదవండి
  • 08రుద్రప్రయాగ్ టెంపుల్

    రుద్రప్రయాగ్ టెంపుల్

    అలకనంద మరియు మందాకినీ అనే రెండు నదుల సంగమంలో కల రుద్రప్రయాగ్ టెంపుల్ ప్రధాన మతపర ప్రదేశం. శివుడు కల ఈ గుడికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. పురాణాల మేరకు శివుడు రుద్రుడి అవతారంలో వచ్చి ఇక్కడ తన సంగీతంలో సాధన పట్టు కొరకు తపస్సు చేస్తున్న నారదుడిని...

    + అధికంగా చదవండి
  • 09దేఒరియ సరస్సు

    దేఒరియ సరస్సు

    దేఒరియ సరస్సు రుద్రప్రయాగ్ కు 49 కి.మీ.ల దూరంలో కలదు. చుట్టూ పచ్చని అడవులు కలవు. ఈ సరస్సు నీటిలో చౌఖంబ పర్వత శ్రేణులు,గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, నీలకంత శిఖరాలు ప్రతిబింబిస్తాయి. సముద్ర మట్టానికి 2438 మీ.ల ఎత్తునకల ఈ సరస్సుచోప్త - ఉఖి మత్ రోడ్ లో...

    + అధికంగా చదవండి
  • 10తుంగనాత్

    తుంగనాత్

    తుంగనాద్ ప్రదేశం చంద్రశిల శిఖరంపై సముద్ర మట్టానికి 3680 మీ.ల ఎత్తున కలదు. శివుడి పంచ కేంద్రాలలో ఈ గుడి ఒకటి. ఈ టెంపుల్ లో రెండున్నర అడుగుల ఎత్తు కల ఆది గురు శంకరాచార్య విగ్రహం శివ లింగంతో పాటు వుంటుంది. ఈ ప్రదేశం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి శిఖరాలు చూపుతుంది....

    + అధికంగా చదవండి
  • 11త్రియుగి నారాయణ్

    త్రియుగి నారాయణ్

    రుద్ర ప్రయగ్ లో కల త్రియుగి నారాయణ్ ఒక పవిత్ర ప్రదేశం. ఇది హిమవత్ కు రాజధానిగా చెపుతారు. ఇక్కడ శివ పార్వతుల వివాహం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న హవాన కుండ్ జ్యోతి సమక్షంలో వారి వివాహం జరిగిందని చెపుతారు. ఈ అగ్ని బూడిద భక్తుల వివాహ జీవితాలను...

    + అధికంగా చదవండి
  • 12హరియాలి దేవి టెంపుల్

    హరియాలి దేవి టెంపుల్

    హరియాలి దేవి టెంపుల్ రుద్రప్రయాగ్ టవున్ నుండి 37 కి.మీ.ల దూరంలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 1400 మీ.ల ఎత్తున కల ఈ ప్రదేశం చుట్టూ హిమాలయ శ్రేణులు వుంటాయి. ఈ టెంపుల్ లోని దేవతను శీతల మాత, బాల దేవి, వైష్ణో దేవి అని కూడా చెపుతారు. ఈ టెంపుల్ లో క్షేత్ర పాల మరియు హీట్...

    + అధికంగా చదవండి
  • 13చంద్రశిల

    చంద్రశిల

    చంద్ర శీలా ప్రదేశం సముద్ర మట్టానికి 4000మీ. ల ఎత్తున కలదు. హర్వాల్ హిమాలయ శ్రేణులలో కలదు. ఈ ప్రదేశం సమీపంలోని సరస్సులు, మైదానాలు, నందా దేవి, త్రిశూల్, కేదార్ బందర్ పంచ్ మరియు చౌఖంబా శిఖరం వంటివి చూపుత్డుంది. ఈ ప్రదేశం లో రావణుడిని చంపిన తర్వాత శ్రీ రాముడు కొంత...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue