Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షిల్లాంగ్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు షిల్లాంగ్ (వారాంతపు విహారాలు )

  • 01జయంతియా కొండలు, మేఘాలయ

    జయంతియా కొండలు  – విస్తృత ప్రకృతి దృశ్యాలు,ఎత్తుపల్లాల కొండలు !!  

    సహజ అందంతో కూడిన ఈ జయంతియా హిల్స్ కొండలు, లోయలపై అమర్చబడి ఉన్నాయి. ఎత్తుపల్లాల కొండలు విస్తారంగా ఉన్నా, గలగలా పారే నదులకు కొరతేమీ లేదు. జయంతియా హిల్స్ పర్యాటకం దాని సహజ అందం......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 144 km - 2 Hrs 56 mins
  • 02బోమ్డిలా, అరుణాచల్ ప్రదేశ్

    బోమ్డిలా   – ఒక అందమైన ఆనందం !!

    అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 400 Km - 6 Hrs, 53 mins
    Best Time to Visit బోమ్డిలా
    • ఏప్రిల్ - అక్టోబర్
  • 03గువహతి, అస్సాం

    గువహతి - సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం !

    ఈశాన్య ప్రాంతం వరకు విస్తరించబడిన నగరం గువహతి అస్సాంలోని పెద్ద నగరం . బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న మంత్రముగ్ధమయిన గువహతి నగరం రాష్ట్రం తో పాటు ఈ ప్రాంతం యొక్క వైవిధ్యాన్ని......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 99.6 Km - 1 Hrs, 54 mins
    Best Time to Visit గువహతి
    • అక్టోబర్ - ఏప్రిల్
  • 04తూర్పు గారో హిల్స్, మేఘాలయ

    తూర్పు గారో హిల్స్ – మానవజాతి నాశనం చేసినా చెదరనిది!   తూర్పు గారో హిల్స్, మేఘాలయ లోని 11 జిల్లాలలో ఒకటి. ఇది పూర్తిస్థాయి జిల్లాగా మార్చిన నాలుగు సంవత్సరాల తరువాత మేఘాలయ రాష్ట్రం స్థాపించబడింది. తూర్పు గారో హిల్స్ విల్లియంనగర్ జిల్లా పరిపాలనా ప్రధానకార్యాలయం నుండి పనిచేస్తుంది. విల్లియంనగర్, మేఘాలయ మొదటి ముఖ్యమంత్రి కెప్టెన్ విల్లియంసన్ సంగ్మా పేరుతో నిర్మించిన ఒక విలక్షణమైన పట్టణ ప్రాంతం. విల్లియంనగర్ ప్రణాళికా నగరం కావడంతో, అన్ని ప్రాధమిక సౌకర్యాలను కలిగిఉండి, రాష్ట్రంలోని అభివృద్ది చెందుతున్న నగర కేంద్రాలలో ఒకటిగా ఉంది.

    2603 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ తూర్పు గారో హిల్స్, దక్షిణాన దక్షిణ గారో హిల్స్, తూర్పున తూర్పు ఖాసి హిల్స్, పడమర పడమర గారో హిల్స్, ఉత్తరాన అస్సాం లోని భాగాల ద్వారా......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 253 km - 4 Hrs 37 mins
    Best Time to Visit తూర్పు గారో హిల్స్
    • అక్టోబర్ - ఫిబ్రవరి
  • 05హజో, అస్సాం

    హజో   – మత సామరస్యం గల భూమి!

    హజో అస్సాం లోని ఒక ప్రధాన ధార్మిక ప్రదేశం. హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాంమతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 128 Km - 2 Hrs, 24 mins
    Best Time to Visit హజో
    • జూన్ - ఆగష్టు
  • 06పశ్చిమ గారో హిల్స్, మేఘాలయ

    పశ్చిమ గారో హిల్స్ - మేఘాలయ పర్యావరణ వైవిధ్యం!

    పశ్చిమ గారో హిల్స్ మేఘాలయలో రెండవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా మరియు జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్నది. తురా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా ఉన్నది. దాదాపు మొత్తం పశ్చిమ గారో......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 304 km - 5 Hrs 34 mins
    Best Time to Visit పశ్చిమ గారో హిల్స్
    • అక్టోబర్ - నవంబర్
  • 07జోవాయి, మేఘాలయ

    జోవాయి – పినార్ జాతీయుల పుట్టినిల్లు !!   జోవాయి, మేఘాలయలోని అభివృద్ది చెందుతున్న పారిశ్రామిక పట్టణాలలో ఒకటి. ఇది జైంతియ హిల్స్ జిల్లాకి ప్రధానకేంద్రం, ఇక్కడ పినార్ జాతీయులు ఎక్కువగా ఉంటారు. జోవాయి దక్షిణ అంచులలో ఉన్న సరిహద్దు మూడు వైపులా మింట్డు నదితో ఉన్న సుందరమైన పట్టణం.

    ఎత్తైన పీఠభూమిపై ఉన్న జోవాయి, సముద్ర మట్టానికి 1380 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఎత్తులో ఉండడం వల్ల వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. జైంతియ హిల్స్ ఖనిజ సంపదను కలిగి ఉంది,......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 64.0 km - 1 Hrs 14 mins
    Best Time to Visit జోవాయి
    • మార్చ్ - నవంబర్
  • 08చిరపుంజీ, మేఘాలయ

    చిరపుంజీ - ఇది క్యాట్స్ అండ్ డాగ్స్ ప్రవాహాలు!

    స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల మేఘాలయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు భూమి మీద అతి తేమగా ఉండే భూమిగా చిరపుంజీ......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 54.8 km - 1 Hrs 17 mins
    Best Time to Visit చిరపుంజీ
    • అక్టోబర్ - మే
  • 09సిల్చార్, అస్సాం

    సిల్చార్  - బరాక్ నది తో అనుబంధం !

    కాచార్ జిల్లా డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ అయిన సిల్చార్ దక్షిణ అస్సాం లో ఉంది. చిన్న పట్టణమైనా అందమైన పట్టణం. ఈ నగరం చుట్టూ అందమైన బరాక్ నది ఈ నగరం యొక్క అందాన్ని రెట్టింపు......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 218 Km - 4 Hrs, 44 mins
    Best Time to Visit సిల్చార్
    • నవంబర్ - మార్చ్
  • 10రీ భొఇ, మేఘాలయ

    రీ భోయి - ప్రకృతి ఒడిలో...! 

    నాంగ్పో లో ప్రధాన కేంద్రంగా గల రీ భోయి మేఘాలయలోని 11 జిల్లాల్లో ఒకటి. సౌథ్ గారో హిల్స్ జిల్లా తరువాత మేఘాలయలో అతి తక్కువ జనాభా కల జిల్లా రీ భోయి. ఈ జిల్లాను తూర్పు ఖాసీ హిల్స్......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 50.6 km - 59 mins
    Best Time to Visit రీ భొఇ
    • మే - జూలై
  • 11తేజ్ పూర్, అస్సాం

    తేజ్ పూర్  – ఘన చరిత్ర, వర్ణమయ సంస్కృతి! బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున వున్న అందమైన నగరం తేజ్ పూర్. సోనిట్ పూర్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం. తేజ్ పూర్ తన సంస్కృతీ వైభవానికి పేరెన్నిక గన్నది. ఇది కేవలం ఘన చరిత్ర వున్న సాంస్కృతిక కేంద్ర౦ మాత్రమె కాక మంచి విద్యా కేంద్రం కూడా. సంస్కృత౦ లో ‘తేజ్’ అంటే రక్తం, ‘పుర’ అంటే నగరం, వెరసి తేజ్ పూర్ అనే పేరు వచ్చింది.

    తేజ్ పూర్ లో బహుముఖ పర్యాటకం భౌగోళికంగా తేజ్ పూర్ లో చాలా మైదానాలు, పర్వత దృశ్యాలు, బ్రహ్మాండమైన నది వున్నాయి. ప్రకృతి ఇక్కడ వైభవంగా వుంటుంది. బ్రహ్మపుత్ర నది అందరినీ......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 245 Km - 4 Hrs
    Best Time to Visit తేజ్ పూర్
    • అక్టోబర్ - నవంబర్
  • 12దీమాపూర్, నాగాలాండ్

    దీమాపూర్ – గొప్ప నదీ తీరాన వున్న నగరం ! ఈశాన్య భారతంలో వేగంగా ఎదుగుతున్న నగరంగా పరిగణించ బడే దీమాపూర్, నాగాలాండ్ కు ప్రవేశ ద్వారం కూడా. ఒకప్పుడు ఒక రాజ్యానికి రాజధానిగా వెలిగిన ఈ నగరం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని కాకపోయినప్పటికీ అంతే స్థాయిలో మౌలిక వసతులు సదుపాయాలూ కలిగి వుంది. దిమాసా అనే పదం నుంచి దీమాపూర్ అనే పేరు వచ్చింది – దీ అంటే నీరు, మా అంటే పెద్ద లేక గొప్ప, పూర్ అంటే నగరం అని అర్ధం. అలా, దీమాపూర్ అంటే ఒక గొప్ప నదీ తీరాన వున్న నగరం అని అర్ధం. ధనసిరి నది ఈ నగరం గుండా ప్రవహిస్తుంది.

    దీమాపూర్ నగరానికి గొప్ప చరిత్ర వుంది, ఒకప్పుడు కచారి వంశీయులు ఏలిన దిమాసా రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. దీమాపూర్ చుట్టూ వుండే పురావస్తు శిధిలాల ఆధారంగా ఈ నగరాన్ని బాగా......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 327 Km - 5 Hrs, 34 mins
    Best Time to Visit దీమాపూర్
    • అక్టోబర్ - మే
  • 13కాజిరంగా, అస్సాం

    కాజిరంగా  – వన్యప్రాణుల మధ్య ఒక పరిపూర్ణ విరామం !!

    జాతీయ పార్కులో బస చేయడమంటే పార్కులో పగలు గడపడానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ పార్కులోనూ, చుట్టుప్రక్కల రెండు రోజుల కాలం పాటు చూడవలసిన అనేక ఆకర్షణలు ఉన్నాయి. సోనిత్పూర్......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 254 Km - 4 Hrs, 7 mins
    Best Time to Visit కాజిరంగా
    • అక్టోబర్ - మార్చ్
  • 14తూర్పు కాశి కొండలు, మేఘాలయ

    తూర్పు కాశి కొండలు - ప్రకృతి సౌందర్యాలు !

    మెఘాలయ ఏడు జిల్లాలలో తూర్పు కాశి కొండలు ఒకటి. ఇది ఎంతో ప్రఖ్యాతి గడించిన జిల్లా గా చెప్పవచ్చు.ఈ రాష్ట్ర రాజధాని షిల్లొంగ్ హెడ్ క్వార్టర్ గా వ్యవహరిస్తుంది. ఇక్కడి అనేక అకర్షన......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 40.4 km - 58 mins
  • 15తమెంగ్‌లాంగ్, మణిపూర్

    తమెంగ్‌లాంగ్ - అడవులు మరియు అన్వేషించబడని ఆకర్షణీయమైన కొండలు గల భూమి !

    తమెంగ్‌లాంగ్ ఒక కొండ జిల్లా. తమెంగ్‌లాంగ్ మొత్తం కొండలు, లోయలు మరియు శ్రేణులతో కూడి ఉంటుంది. తమెంగ్‌లాంగ్ ఒక అందమైన జిల్లా. ఇది మణిపూర్ లో ఉన్నతొమ్మిది జిల్లాలలో......

    + అధికంగా చదవండి
    Distance from Shillong
    • 416 Km - 8 Hrs, 53 mins
    Best Time to Visit తమెంగ్‌లాంగ్
    • అక్టోబర్ - మార్చ్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun