Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » పవా వాటర్ ఫాల్స్

పవా వాటర్ ఫాల్స్, శివపురి

0

మధ్యప్రదేశ్ లో ఉన్న శివపురి లో ఉన్న జలపాతాలలో ఒక ప్రధాన ఆకర్షణ ఈ పవరా వాటర్ ఫాల్స్. సుల్తాన్ గర్ ఫాల్స్ ఇంకా భూర ఖోన్ వాటర్ ఫాల్స్ కి తమదైన ప్రత్యేకత ఉన్నప్పటికీ ఈ పవారా వాటర్ ఫాల్స్ ఆధ్యాత్మికంగా అలాగే ఆహ్లాదకరంగా ఉండే ప్రత్యేకమైన సెలవు ప్రదేశం.

పోహ్రి అనే గ్రామం లో శివపురి నుండి 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం లో ఉన్న జలపాతాలు దృష్టి మరల్చనీయనంత అందంగా ఉంటాయి. 500 అడుగుల లోతులో ఉన్న పవా కుండ్ లో కి గల గల మని చేరే ఈ పవా జలపాతం సమ్మోహనపరుస్తుంది. స్కూబా డైవ్ వంటి వాటికి శిక్షణ ఈతగాళ్ళకి ఈ ప్రదేశం అనువైనది. కానీ, స్కూబా డైవ్ కి ఇంకా స్నోర్కేలింగ్ కి కావలసిన సామగ్రి ఈ ప్రాంతం లో అద్దెకి లభించదు.

అధ్బుతమైన శివుడి విగ్రహం ఈ జలపాతాలకే అందాన్ని తెస్తుంది. శివ లీల లను నమ్మే ఎంతో మంది హిందువులకి ఈ ఆలయం పవిత్రమైనది. ఏటవాలు కొండల నడుమ, చుట్టూ జలపాతాలతో పచ్చటి ప్రకృతి మధ్య ఉన్న ఈ ఔదార్యపూరితమైన ఈ విగ్రహం చూస్తే ప్రశాంతత లభిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun