గణేశ్వర్, సికార్ జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ గ్రామం వేడి గంధకం బుగ్గలకు ప్రసిద్ది చెందింది. ఈ బుగ్గలో మునిగితే చర్మ రోగాలు పోతాయని నమ్ముతారు. పర్యాటకులు ఇక్కడ 4000 సంవత్సరాల నాటి నాగరికత శిధిలాలను కూడా చూడవచ్చు. గణేశ్వర్ కి దగ్గరగా బలేశ్వర్ నగరం ఉంది, ఇది పాత శివాలయానికి పేరుగాంచింది.



Click it and Unblock the Notifications