Search
  • Follow NativePlanet
Share

సోహ్న – ప్రకృతి లోని మనోహరమైన అందం!

3

సోహ్న హర్యానా రాష్ట్రంలోని గుర్గాన్ జిల్లాలోని మునిసిపల్ కమిటీ ఉన్న ఒక పట్టణం. సోహ్నా లోని ఈ చిన్న పట్టణం ప్రత్యేకంగా వారాంతంలో, సమావేశ విడిదికి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది గుర్గాన్ నుండి ఆల్వార్ జాతీయ రహదారిపై నగరం నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సోహ్న లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు సోహ్న ఆరావళి పర్వతాల దిగువ భాగాన ఉంది. ఇది వేడినీటి చెలమలకి, పురాతన శివాలయానికి ప్రసిద్ది చెందింది. ప్రతి ఏటా నవంబర్ లో గంగాస్నాన్ అనే ఉత్సవం నిర్వహించబడుతుంది. జులై, ఆగస్ట్ మాసాలలో తీజ్ అనే మరో పండుగను జరుపుకుంటారు. ఈ కొండల పైభాగంలో హర్యానా పర్యాటకం వారిచే నిర్వహించబడే గ్రాండ్ పార్క్ మరో ఆకర్షణ. ఇది కళల రాష్ట్రం, పట్టణం మొత్తం కనిపించే ఒక రెస్టారెంట్ ఉంది. పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పేరుగాంచిన డండమ సరస్సు సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ది చెందింది. ఈ సుందరమైన ప్రకృతి దృశ్యాలలో పర్యాటకులు బోటింగ్ ని కూడా ఆనందించవచ్చు. ఫిబ్రవరి నెలలో జరిగే వింటేజ్ కార్ రాలీ

మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు, ఆగస్ట్ నుండి నవంబర్ వరకు ఉండే వసంత కాలంలో సోహ్నా సందర్శించడం ఉత్తమం.

సోహ్న చేరుకోవడం ఎలా సోహ్నా సోహ్న రోడ్డు గుండా గుర్గాన్ కి అనుసంధానించబడి ఉంది.

 

సోహ్న ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సోహ్న వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సోహ్న

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సోహ్న

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా సోహ్న కి ఢిల్లీ, గుర్గాన్, పాల్వాల్ నుండి బస్సు సర్వీసులు ఉన్నాయి. చవకైన, తేలికైన ప్రభుత్వ బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. సోహ్నా కూడా బస్సుల విస్తారమైన నెట్వర్క్ ద్వారా ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ పొరుగునున్న రాష్ట్రాలకు అనుసంధానించబడిఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం సోహ్నా లో రైల్వే స్తేషన్ లేదు ఈ పట్టణానికి 29 కిలోమీటర్ల దూరం లో ఉన్న గుర్గాన్ సమీప రైల్వే జంక్షన్. సమీప రైల్వే స్టేషన్ గుర్గాన్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఈ పట్టణానికి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం, ఇది భారతదేశ, విదేశీ లోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 May,Fri
Return On
02 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 May,Fri
Check Out
02 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 May,Fri
Return On
02 May,Sat