Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీరంగపట్నం » ఆకర్షణలు
  • 01శ్రీరంగనాధ స్వామి దేవాలయం

    ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో గంగ రాజులు నిర్మించారు. విజయనగర మరియు హొయసల పాలకులు నిర్మించిన దేవాలయాలలో ఇది అతి పెద్దదిగా చెప్పబడుతుంది. దీనిలో శ్రీ మహా విష్ణువు అవతారమైన రంగనాధస్వామి దర్శనమిస్తాడు. ఈ పుణ్య క్షేత్రం పంచరంగ క్షేత్రాలలో ఒకటిగా చెపుతారు....

    + అధికంగా చదవండి
  • 02రంగనాధ తిట్టు పక్షి సంరక్షణాలయం

    కావేరి నది ఒడ్డున శ్రీరంగ పట్నానికి సమీపంలో రంగనాధ తిట్టు బర్డ్ శాంక్చువరీ కలదు. పర్యాటకులు దీనిని తప్పక చూడాలి. ఆరు ద్వీపాలచే నిర్మించబడిన ఈ శాంక్చువరీ షుమారు 67 చ.కి.మీ. ల విస్తీర్ణంలో ఉంది. 1940 లో దీనిని బర్డ్ శాంక్చువరీ గా ప్రకటించారు. ఈ ప్రదేశాన్ని చూచేందుకు...

    + అధికంగా చదవండి
  • 03బాలమురి జలపాతాలు

    బలమురి ఫాల్స్ -  ఇది ఎంతో అందమైన ఒక విహార ప్రదేశం. పర్యాటకులు తప్పక దర్శించాలి. మానవ నిర్మిత ఈ రిజర్వాయర్ కావేరి నదిపై నిర్మించారు. నీటిలో విహరించాలనుకునే పర్యాటకులకు ఇది తగిన ప్రదేశం. ఈ జలపాతాలను సందర్శించాలంటే, శీతాకాలం తగిన సమయం. అక్కడి నీటిలో...

    + అధికంగా చదవండి
  • 04దరియా దౌలత్ బాగ్

    దరియా దౌలత్ బాగ్

    ఈ చారిత్రక కట్టడాన్ని 1784 లో నిర్మించారు. దీనినే టిప్పు సుల్తాన్ వేసవి విడిది అని కూడా అంటారు. ఈ నిర్మాణాన్ని హైదర్ ఆలి మొదలు పెడితే అతని కుమారుడు టిప్పు సుల్తాన్ పూర్తి చేశారు. పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశంగా గుర్తింపు పొందిన దీనిని ఒక జాతీయ ...

    + అధికంగా చదవండి
  • 05గుంబజ్

    శ్రీరంగపట్న సందర్శకులు గుంబజ్ కూడా దర్శించాలి. దీనినే టిప్పు సుల్తాన్ కోట అంటారు. 20 మీటర్ల ఎత్తుగల ఈ నిర్మాణం టిప్పు సుల్తాన్ మరియు అతని తల్లి ఫతిమా బేగం మరియు తండ్రి హైదర్ అలి ల సమాధిగా చెపుతారు.  వీరే కాక టిపు సుల్తాను బంధువులు, ఇతర సమీపకుల సమాధులను కూడా...

    + అధికంగా చదవండి
  • 06కరిఘట్ట దేవాలయం

    కరిఘట్ట దేవాలయం

    ఈ దేవాలయం సముద్ర మట్టానికి 2697 మీటర్ల ఎత్తున కల కరిఘట్ట కొండపై కలదు. దీనిని పర్యాటకులు తప్పక చూడాలి. ఈ దేవాలయంలో వైకుంఠ శ్రీనివాసుడు లేదా విష్ణు మూర్తి 6 అడుగుల నల్లని రూపంలో దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని భ్రికు మహర్షి ప్రతిష్టించాడని చెపుతారు. మధ్యలో విష్ణు...

    + అధికంగా చదవండి
  • 07శ్రీరంగపట్నం కోట

    శ్రీరంగపట్నం వచ్చే పర్యాటకులు శ్రీరంగపట్నం కోటను తప్పక సందర్శించాలి.   ఈ కోట కావేరీ నది మధ్యన ఒక ద్వీపంలో నిర్మించబడింది. దీనినే టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అని అంటారు. దీనిలో భారతీయ ముస్లిం శిల్ప శైలి కనపడుతుంది. దీనికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వీటికి...

    + అధికంగా చదవండి
  • 08మహదేవపుర

    మహదేవపుర

    శ్రీరంగపట్న పర్యాటకులు మహదేవపుర తప్పక చూడాలి. ఇది ఒక అందమైన విహార స్ధలం. చిన్న గ్రామం. కావేరి నది దట్టమైన అడవిగుండా ఇక్కడ ప్రవహిస్తుంది. పర్యాటకులు గెండే హొసల్లి బర్డ్ శాంక్చురీని కూడా ఈ గ్రామంలో చూడవచ్చు. ఇక్కడ 600 సంవత్సరాలనాటి శివ దేవాలయం కలదు. పరిసర ప్రదేశాలైన...

    + అధికంగా చదవండి
  • 09జమా మసీద్

    జమా మసీద్

    జమా మసీదునే అందరూ సాధారణంగా మసీద్ ఎ అలా అని కూడా అంటారు. శ్రీరంగపట్నంలో ఉన్న దీనిని తప్పక చూడాలి. ఈ మసీదును టిపు సుల్తాన్ 1784 సంవత్సరంలో తాను మైసూర్ రాజ్యాన్ని గెలుపొందిన తర్వాత నిర్మించాడు.  టిప్పు సుల్తాన్ తన మొదటి ప్రార్ధన ఈ మసీదులో చేసినట్లు చెపుతారు....

    + అధికంగా చదవండి
  • 10కెరె ధొన్నూర్

    కెరే ధొన్నూర్ అనేది ఒక చిన్న గ్రామం ఇది శ్రీరంగ పట్నానికి 14 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ ఒక అందమైన సరస్సు మరియు పొడవైన చెట్లు బారులు తీరి ఉంటాయి. ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. దీనిని మొదటిలో మోతి తలాబ్ అని టిప్పు సుల్తాన్ నామకరణం చేశాడు. నేడు దానిని బ్లూ లగూన్...

    + అధికంగా చదవండి
  • 11పాండవపుర

    పాండవపుర

    శ్రీరంగ పట్న పర్యాటకులు పాండవపుర తప్పక చూడాలి. ఇది రెండు కొండలమధ్య రాల్ళతో నిర్మించబడింది. ఈ పట్టణం లో పాండవులు కొంతకాలం నివసించటంచే దీనికి ఈ పేరు వచ్చింది. వారి తల్లి కుంతి ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడేదని చెపుతారు. ఈ పట్టణాన్ని ఫ్రెంచి రాక్స్ అని పిలిచేవారు.

    ...
    + అధికంగా చదవండి
  • 12టిప్పు సుల్తాన్ సమాధి

    టిప్పు సుల్తాన్ సమాధి

    శ్రీ రంగపట్నం వెళ్ళే పర్యాటకులు టిప్పు సుల్తాన్ సమాధి తప్పక చూడాలి. చనిపోయిన టిప్పు సుల్తాన్ శరీరాన్ని ఇక్కడ కనుగొన్నారు. కల్నల్ వెలెస్లీ ఈ ప్రాంతంలో ఒక రాతి ఫలకాన్ని వేయించాడు. అయితే, టిప్పు సుల్తాన్ శరీరం కనుగొన్న కోట ప్రదేశం, వాటర్ గేట్ వంటివి ఇంకా మంచి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue