Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» స్వామిమలై

స్వామిమలై - ధార్మికత. తీర్థయాత్ర మరియు పవిత్రమైన అధ్యయనం !

11

స్వామిమలై, దక్షిణ భారత రాష్ట్రం అయిన తమిళనాడులో, తంజావూరు జిల్లాలో, కుంభకోణం సమీపంలో ఉన్న ఒక పట్టణం. స్వామిమలై అంటే 'దేవుని పర్వతం' అని అర్థం మరియు ఈ పవిత్రమైన దేవుని ఉనికి ఈ పట్టణం లోపల మరియు చుట్టూ ఉన్న పరిసరాలలో ప్రభావం చూపుతుంది. 'ఫదై వీదుగల్' లేదా మురుగన్ స్వామి యుద్ధ శిబిరాలు, ఆరింటిలో స్వామిమలై ఒకటి, రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే కాంస్య నాణేల యొక్క కళ బోధించే పాఠశాల ఉన్నది. ఇక్కడ వరి మరియు చెరకు రెండు ప్రధాన పంటలుగా ఉన్నాయి. దీని వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ వీటిమీద ఆధారపడి ఉన్నది. స్వామిమలై ని 'తిరువేరకం' అని కూడా పిలుస్తారు.

చారిత్రక నేపథ్యం

ఇది ఉపనది అయిన కావేరి నది ఒడ్డున ఉన్నది. స్వామిమలై లో (పడల్ పెట్ర స్థలంగల్) లార్డ్ కార్తికేయ (లేకపోతే మురుగన్ స్వామి అని కూడా పిలుస్తారు), ఆరు ఆలయాల్లో నాలుగో ఆలయం ఇక్కడ ఉన్నది. పురాణం ప్రకారం, మురుగన్ పవిత్రమైన ప్రణవ మంత్రం 'ఓం' యొక్క అర్థాన్ని తన తండ్రి అయిన శివుడికి ఈ ఆలయ ఆవరణలో ఉన్న రాజ గోపురంలో వివరించాడని చెపుతారు. మురుగన్ స్వామి, విజ్ఞాన గ్రహీత, ఈ విధంగా గురువు లేదా అధ్యాపకుడు అయి, శివుడు అతనికి శిష్యుడు లేదా అనుయాయిగా మారినట్లుగా చూపబడింది.ఈ పురాణ ఫలితంగా స్వామిమలై చాలా ప్రాచుర్యంలోకి వొచ్చింది మరియు ఈ ఆలయ దేవతగా 'స్వామినాథన్' అందరికి తెలిశాడు.

పండుగలు, ఉత్సవాలు

ఈ ఆలయం స్వామిమలై సమీపంలో ఉండటంవలన, కుంబకోణం టౌన్షిప్ కు పెద్ద సంఖ్యలో యాత్రికులు వొస్తున్నారు. అనేక ప్రసిద్ధ పండుగలు స్వామిమలై లో జరుగుతాయి. వాటిలో ఆలయ రథోత్సవం ఏప్రిల్ నెలలో మరియు స్కంద షష్టి పండుగ అక్టోబర్ లో మరియు విసాకం పండుగ మే నెలలో మరియు పండుని ఉత్తిరం పండుగ మార్చ్ నెలలో జరుగుతాయి.

స్వామిమలై ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

స్వామిమలై వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం స్వామిమలై

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? స్వామిమలై

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ అనేక బస్సులను రాష్ట్ర ముఖ్య నగరాలనుండి స్వామిమలై కి నడుపుతున్నది. కుంబకోణం,త్రిచి, చిదంబరం మరియు చెన్నై నుండి స్వామిమలై కి బస్సులు అందుబాటులో ఉన్నాయి. యాత్రికులకు అందుబాటులో, ఇక్కడ జరిగే పండుగలు,పూజలు; సందర్భాన్ని బట్టి బస్సులు నడుపుతుంటారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: స్వామిమలై నుండి 8 కి. మీ. దూరంలో కుమ్బకోన రైల్వే స్టేషన్ ఉన్నది.కుఇలొన్ ,తిరుపతి, చెన్నై మరియు రామేశ్వరన్ నుండి కుంబకోణం స్టేషన్ కు చాలా రైళ్ళు ఉన్నాయి. కుంబకోణం స్టేషన్ నుండి స్వామిమలై కి టాక్సీలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా:స్వామిమలై కి 85 కి. మీ. దూరంలో త్రిచి విమానాశ్రయం ఉన్నది. స్వామిమలై నుండి 264 కి. మీ. దూరంలో చెన్నై వొద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. త్రిచి నుండి స్వామిమలై కి టాక్సీలో రూ.1000 ల ఖర్చుతో చేరుకోవొచ్చు. చెన్నై నుండి స్వామిమలై కి రూ.3000 లతో చేరుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed