Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » పదవేడు రేనుకంబాల్ టెంపుల్

పదవేడు రేనుకంబాల్ టెంపుల్, తిరువన్నమలై

1

పదవేడు పట్టణం లో ఉన్న ఈ దేవాలయం తిరువన్నమలై కి 7 కిలో మీటర్ల దూరం లో ఉంది. హిందువులకు ముఖ్యమైన ఈ దేవాలయం శక్తీ స్థలాల్లో ఒకటి. ఇక్కడ 'సోమనాథలింగం' రూపం లో శివుడ్ని పూజిస్తారు.

విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు తన తండ్రి రిషి జమదగ్ని అజ్జ్న మేరకు తల్లి రేణుకా దేవిని వధిస్తాడు. తల్లిని వధించేతప్పుడు తల్లి తలతో పాటు రజక స్త్రీ తలను కూడా నరికినట్టుగా నమ్ముతారు. తరువాత, తన తండ్రి ఆజ్ఞ పాటించినందుకు ఏదైనా వరం కోరుకోమని అడగగా తన తల్లిని బ్రతికించమని కోరుకుంటాడు. అప్పుడు, ఆ రిషి వరాన్ని ఇస్తూ తన తల్లి శిరస్సును మొండాన్ని కలపమని చెప్తాడు. ఈ ప్రయత్నం లో తల్లి శిరస్సు రజక స్త్రీ యొక్క శరీరానికి అలాగే రజక స్త్రీ యొక్క తలను తన తల్లి శరీరానికి కలిపాడు. ఇక్కడ పదవేడు దేవాలయం లో రేనుకంబాల్ గా ఈ రేణుకా దేవి తలతో గల రజక స్త్రీ శరీరాన్ని పూజిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Jun,Sun
Return On
08 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Jun,Sun
Check Out
08 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Jun,Sun
Return On
08 Jun,Mon