కల్పవృక్షం టాంక్ జిల్లాలోని బలుండా గ్రామంలో చారిత్రిక కల్పవృక్షం ఉంది. పవిత్రంగా పరిగణించే ఈ వృక్షాన్ని చూడడానికి అనేకమంది ప్రజలు కార్తీక మాసంలో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం.