ఉదయపూర్ లోని దిల్ కుష్ మహల్ సిటీ పేలస్ లో భాగమైన దిల్ కుష్ మహల్ ను మహారాణా కరణ్ సింగ్ రాణీవాసపు స్త్రీల కోసం నిర్మించారు. పిచోలా సరస్సు నుంచి కనబడేలా ఇప్పటి సిటీ పేలస్ కు అనుబంధంగా దీన్ని నిర్మించారు. దిల్ కుష్ మహల్ లోని అంతర్భాగాలను అందమైన, సున్నితమైన అద్దాలతో అలంకరించారు. ఈ భవంతిలో అతి పెద్ద భాగమైన ఈ మహల్ చుట్టూ ఆవరణలు, ఉద్యానవనాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications