Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » చింతమన్ గణేష్ ఆలయం

చింతమన్ గణేష్ ఆలయం, ఉజ్జయిని

1

చింతమన్ గణేష్ ఆలయం, ఉజ్జయిని నగరంలో ఉన్న అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజూ వందల కొద్ది భక్తులు గణేశుడి ఆశీర్వచనాల కోసం ఈ ఆలయానికి వొస్తారు. చింతమన్ అంటే 'ఒత్తిడి నుండి ఉపశమనం' అని అర్థం, ఇది ఒక ప్రాచీన హిందూ మత పదం. కష్టాలలో ఉన్న భక్తులు ఈ ఆలయానికి వొచ్చి వేడుకుంటే, తప్పనిసరిగా వాటినుండి విముక్తిని గణేశుడు ప్రసాదిస్తాడని నమ్ముతారు.

ఫతేపూర్ రైల్వే లైన్ పక్కన, ఆలయ ప్రాంగణం గుండా 'శిప్రా' నది ప్రవహిస్తున్నది. ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి ప్రైవేటు కార్లు, బస్సులు, ఆటో రిక్షాస్ మరియు రైళ్ళ ద్వారా చేరుకోవొచ్చు. ఈ దేవాలయం, ఉజ్జయిని రైల్వే స్టేషన్ కు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉన్నది. ఈ ఆలయంలో ఉన్న గణేషుడి విగ్రహం స్వయంభూ విగ్రహమని ఇక్కడి ప్రజల నమ్మకం. గణేశుడి భార్యలైన, రిద్ధి మరియు సిద్ధి, ఇద్దరు ఆయనకు ఇరువైపులా కూర్చుని ఉండటం చూడవొచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon