Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » బడే గణేష్జీ కా మందిర్

బడే గణేష్జీ కా మందిర్, ఉజ్జయిని

0

బడే గణేష్ జీ కా మందిర్, ఇది ఉజ్జయిని దేవాలయ పట్టణంలో ఉన్నది మరియు దీనిని మొత్తం పట్టణంలో ఉన్న దేవాలయాల్లో కల్లా గొప్ప సంప్రదాయక దేవాలయంగా పరిగణిస్తారు. ఈ దేవాలయ దేవుడిని చాలా పవిత్రంగా ఇక్కడి స్థానికులు భావిస్తారు మరియు చాలా దూరాలనుండి వందలకొద్దీ భక్తులు గణేశుడిని దర్శనార్థం వొస్తుంటారు.

ఈ ఆలయం, మహాకాలేశ్వర్ ఆలయం సమీపంలో ఉన్న చెరువుకు పైన ఉన్నది. ఈ దేవాలయంలో పెద్ద గణేశుడి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం చాలా మహిమ కలదని ఇక్కడి స్థానికులు భావిస్తారు ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఎవరైనా దర్శించి, తమ కోరికలను కోరుకుంటే, అవి అనతికాలంలోనే తీరతాయని భావిస్తారు. ఈ రోజుల్లో ఇటువంటి కళాత్మకమైన విగ్రహం ఉండటం చాలా తక్కువ. ఇక్కడి దేవాలయ అధికారులు అందిస్తున్న సంస్కృతం మరియు జ్యోతిష్యం వంటి వాటిని ఎవరైనా నేర్చుకోవొచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun