Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » కాల్ భైరవ్

కాల్ భైరవ్, ఉజ్జయిని

1

కాల్ భైరవ్ దేవాలయం, ఇది ఉజ్జయిని దేవాలయాల పట్టణంలో ఉన్న పురాతన హిందూ సంప్రదాయ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయానికి తంత్ర సంస్కృతి సంబంధం ఉన్నాడని చెపుతారు. కాల్ భైరవుడు శివుని భయంకర ఆవిర్భావములలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ దేవాలయానికి వందలకొద్దీ భక్తులు ప్రతి రోజు వొస్తూఉంటారు మరియు ఈ ఆలయ ప్రాంగణంలో వీభూతి రేఖలతో ఉన్న సాధువులను చూడవొచ్చు.

దేవాలయంలో అందమైన దీపపు సమ్మెలను చూడవొచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక మర్రి చీటును చూడవొచ్చు, దీనిక్రిండ ఒక శివలింగంను చూడవొచ్చు. ఈ శివలింగం, నంది విగ్రహానికి ఎదురుగా ఉన్నది. ఈ దేవాలయానికి పురాణికసంబంధం ఉన్నది. ఇక్కడ భక్తులు హృదయపూర్వకంగా కోరికను కోరితే, అది తప్పక ఫలిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో గొప్ప వేడుకను జరుప్పుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat