Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విదిష » ఆకర్షణలు » బిజమండల్

బిజమండల్, విదిష

2

బిజమండల్ ను విజయమందిర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ 11వ శతాబ్దంలో పరమార కాలం నాటి అసంపూర్తిగా ఉన్న ఒక పెద్ద దేవాలయం ఉన్నది. అసంపూర్తి నిర్మాణ రూపకల్పన మరియు పునాది రాళ్ళు నిర్మాణం, పూర్తికాకుండానే నిలిచిపోయింది అని సూచిస్తున్నాయి. ఇక్కడ 8 మరియు 9 శతాబ్దములనాటి స్తంభాలు ఉపయోగించి నిర్మించిన ఒక చిన్న మసీదును చూడగలరు. ఈ ఒక చిన్న మసీదును అలమ్గిరి మసీదు అని పిలుస్తారు దీనిని మొఘల్ రాజు ఔరంగజేబ్ హయాంలో నిర్మించారు.

ఈ ఆలయంలోని ఒక స్థంభం పైన నరవర్మన్ రాజుచే చామున్డకు చెప్పబడిన ఒక భక్తి శాసనం కలదు. ఈ ఆలయం పక్కన పొరుగు ప్రాంతాల నుండి సేకరించిన శిల్పాలను సంరక్షిస్తున్న భారతదేశం యొక్క పురాతత్వ సర్వే వారి ఒక స్టోర్ హౌస్ ఉన్నది. 7వ శతాబ్దం నుండి అదే ప్రాంగణంలో ఉన్న ఒక దిగుడు బావి ఉన్నది. కృష్ణుని జీవితం లోని ఘట్టాలు కలిగి యున్న రెండు స్తంభాలు ఈ బావి కలిగి ఉన్నది. వీటిని కేంద్ర భారతదేశం యొక్క ప్రాచీనకళ కృష్ణ దృశ్యాలుగా పరిగణిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue