Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాయనాడు » ఆకర్షణలు » పూకోట్ లేక్

పూకోట్ లేక్, వాయనాడు

4

పూకోట్ లేక్ లేదా పూకోడే లేక్ స్వచ్చమైన మంచి నీటి సరస్సు. దట్టమైన అడవులలో ఈ సరస్సు ఉండడం వల్ల ప్రసిద్దమైన పిక్నిక్ స్పాట్ గా కేరళలో ఈ సరస్సు గుర్తింపు పొందింది. ఈ సరస్సు ఒడ్డున కూర్చుని, నిటి అందాలను చూస్తూ కొన్ని గంటలు ప్రశాంతంగా గడపవచ్చు. అంతే కాదు, ఒక పడవని అద్దెకి తిసుకున్ని ఈ సరస్సు మొత్తం కుటుంబ సమేతంగా చుట్టి ముట్టే సౌలభ్యం కూడా కలదు. ఈ సరస్సు కి కొంత దూరంలో శ్రీ నారాయణ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం లో కొంచెం సేపు గడిపితే మనస్సు మరియు శరీరం ప్రశాంతత ను పొందుతాయి. ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం, ప్రకృతి సౌందర్యం మనకున్న సమస్యలని మరిపించి మన మనస్సుని ఆనందంతో నింపుతాయి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చుట్టూ ఉన్న అందమైన పూల తోటలు, పచ్చని బయలు పై నడక, అందంగా కదలాడే సరస్సు ల తో ఈ ఆశ్రమం మురిపిస్తుంది. ఇంతకంటే ఏం కావాలి?ఈ సరస్సుకి కొద్ది దూరం లో ఉండే దుకాణాల నుండి మీ ప్రియమైన వారికి జ్ఞాపకార్ధంగా ఇచ్చే వస్తువులు కొనుక్కునే అవకాశం కూడా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jun,Sun
Check Out
22 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon