Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాయనాడు » ఆకర్షణలు » బనసుర సాగర్ డ్యాం

బనసుర సాగర్ డ్యాం, వాయనాడు

5

కాబిని నది ఉప నది పైన ఉన్న బనసుర సాగర్ డ్యాం కలపెట్ట పట్టణం నుండి 21 కి మీ ల దూరం లో ఉంది. 1979 లో ప్రారంభమైన బనసుర సాగర్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ డ్యాం కట్టారు. ఎండాకాలంలో కరువుల వల్ల నీటి సమస్యలతో  ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకి నిరంతరం నీళ్ళ సరఫరా అందించడం ఈ ఆనకట్ట యొక్క ఉద్దేశం.ఈ డ్యాం  భారత దేశం లో ఉన్న అతి పెద్ద ఆనకట్టగా మరియు ఆసియా లో నే రెండవ పెద్ద ఆనకట్టగా ఘనత సాధించింది. రాళ్లు, బండరాళ్ళు వాడి ఏంతో దృఢముగా ఈ ఆనకట్టని కట్టారు.ఈ ఆనకట్టని కట్టేటప్పుడు, ఇందులో జలాశయాలు లోతట్టు పరిసర ప్రాంతాలని ముంచేసాయి. తద్వారా కొన్ని చిన్న చిన్న ద్వీపాలు  ఏర్పడ్డాయి. ఈ ద్వీపాల నుండి కనిపించే బాణాసుర కొండలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ లో ఉండే అందమైన పర్వతాల్ని చూసేందుకు ఈ డ్యాం  నుండే పర్యాటకులు ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. ఏంతో మంది పర్యాటకులకి ప్రత్యేకించి విదేశీ పర్యాటకులకి ఈ ప్రాంతం అమితంగా ఆకర్షిస్తుంది.

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed