Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాయనాడు » ఆకర్షణలు » తిరునెల్లి టెంపుల్

తిరునెల్లి టెంపుల్, వాయనాడు

3

వాయనాడు లో ఉన్న బ్రహ్మగిరి కొండపై ఈ తిరునెల్లి గుడి ఉంది. ఈ పురాతనమైన గుడిలో విష్ణు మూర్తిని పుజిస్తారు. ఈ అద్భుతమైన గుడి వాయనాడు నుండి 900 మీటర్ల దూరంలో ఉంది. ఈ తిరునెల్లి గుడి ఒకప్పుడు హిందువుల యొక్క ప్రసిద్దమైన పుణ్య క్షేత్రమని నమ్మకం. నలు వైపులా పర్వతాలు  ఉండే  లోయలో ఈ టెంపుల్ ఉంది. ఈ గుడి చుట్టుపక్కల ఉండే అడవులు చాలా దట్టమైనవి కావడం వల్ల ఇక్కడికి చేరుకోవడం కొంచెం కష్టమైన విషయం. ఇది ప్రాచీనమైన గుడి అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఇది ఎప్పుడు నిర్మితమైందో తెలియచేసే ఆధారాలు మాత్రం దొరకలేదు. 962 - 1019 C E ల మధ్య ఈ గుడి ఉనికిలో ఉన్నదని రికార్డులు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ గుడి , దక్షిణ భారతీయులకి పూజించేందుకు ముఖ్య మైన ప్రాంతం. ఈ గుడికి సమీపంలో ఉన్న రెండు గ్రామాల శిధిలాలను పురావస్తు శాఖాధికారులు గుర్తించారు. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా అద్భుతంగా ఉన్న ఈ గుడి నిర్మాణాన్ని గమనిస్తే ఆశ్చర్యపోక మానరు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed