Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాయనాడు » ఆకర్షణలు
  • 01పూకోట్ లేక్

    పూకోట్ లేక్ లేదా పూకోడే లేక్ స్వచ్చమైన మంచి నీటి సరస్సు. దట్టమైన అడవులలో ఈ సరస్సు ఉండడం వల్ల ప్రసిద్దమైన పిక్నిక్ స్పాట్ గా కేరళలో ఈ సరస్సు గుర్తింపు పొందింది. ఈ సరస్సు ఒడ్డున కూర్చుని, నిటి అందాలను చూస్తూ కొన్ని గంటలు ప్రశాంతంగా గడపవచ్చు. అంతే కాదు, ఒక పడవని...

    + అధికంగా చదవండి
  • 02కురువా ద్వీప్

    కాబిని నది వద్ద ఏర్పడిన డెల్టా (నదీ ముఖ ద్వారము వద్ద ఏర్పడే రెండు నదీ  పాయల మధ్య ప్రదేశము) ప్రాంతం ఈ కురువ ద్వీపం. వాయనాడు జిల్లాలో ఇది ముఖ్యమైన నది. ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్లతో ఈ ద్వీపం కళకళలాడుతుంది. వివిధ రకాల వృక్ష జాతులనీ, జంతు జాతులనీ ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 03నీలిమల వ్యూ పాయింట్

    వాయనాడ్ జిల్లాలో ఉన్న నీలిమల వ్యూ పాయింట్ పర్యాటకులచే తరచూ సందర్శించబడే పర్యాటక మజిలీ. క్రీడలు మరియు సాహసాలని ఇష్టపడే పర్యాటకులని ఈ ప్రాంతం అమితంగా ఆకట్టుకుంటుంది. ఇది ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశం. వ్యూ పాయింట్ ని చేరుకునే మార్గ మద్యం లో అందమైన ప్రకృతి దృశ్యం...

    + అధికంగా చదవండి
  • 04తిరునెల్లి టెంపుల్

    వాయనాడు లో ఉన్న బ్రహ్మగిరి కొండపై ఈ తిరునెల్లి గుడి ఉంది. ఈ పురాతనమైన గుడిలో విష్ణు మూర్తిని పుజిస్తారు. ఈ అద్భుతమైన గుడి వాయనాడు నుండి 900 మీటర్ల దూరంలో ఉంది. ఈ తిరునెల్లి గుడి ఒకప్పుడు హిందువుల యొక్క ప్రసిద్దమైన పుణ్య క్షేత్రమని నమ్మకం. నలు వైపులా పర్వతాలు ...

    + అధికంగా చదవండి
  • 05బనసుర సాగర్ డ్యాం

    కాబిని నది ఉప నది పైన ఉన్న బనసుర సాగర్ డ్యాం కలపెట్ట పట్టణం నుండి 21 కి మీ ల దూరం లో ఉంది. 1979 లో ప్రారంభమైన బనసుర సాగర్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ డ్యాం కట్టారు. ఎండాకాలంలో కరువుల వల్ల నీటి సమస్యలతో  ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకి నిరంతరం నీళ్ళ సరఫరా అందించడం ఈ...

    + అధికంగా చదవండి
  • 06చైన్ ట్రీ

    ఆకర్షించే కథ తో ముడిపడడం వల్ల వాయనాడ్ లో ఉన్న ఈ చైన్ ట్రీ పర్యాటకులని ఆకర్షించే ప్రధాన పర్యాటక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఏంతో మంది పర్యాటకులని ఇక్కడున్న అతిపెద్ద మర్రి చెట్టు ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న ఈ చెట్టుకున్న నేపధ్యం తెలుసుకుందాం. ఒక బ్రిటిష్...

    + అధికంగా చదవండి
  • 07ఫాంటమ్ రాక్

    వాయనాడు పట్టణంలో ఉన్న అందమైన ప్రదేశం లో ఫాంటమ్ రాక్ ఉంది.  వాయనాడు వచ్చిన పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా దీనిని చెప్పుకొనవచ్చు. ఒక కపాలం ఆకారంలో ఈ రాయి ఉంటుంది. స్థానిక ప్రజలు ఈ రాయిని 'చీంగేరి మల' గా పిలుస్తారు. ఈ ప్రత్యేకించి తీర్చబడిన రాక్ ని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed