Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాయనాడు » ఆకర్షణలు » ఫాంటమ్ రాక్

ఫాంటమ్ రాక్, వాయనాడు

3

వాయనాడు పట్టణంలో ఉన్న అందమైన ప్రదేశం లో ఫాంటమ్ రాక్ ఉంది.  వాయనాడు వచ్చిన పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా దీనిని చెప్పుకొనవచ్చు. ఒక కపాలం ఆకారంలో ఈ రాయి ఉంటుంది. స్థానిక ప్రజలు ఈ రాయిని 'చీంగేరి మల' గా పిలుస్తారు. ఈ ప్రత్యేకించి తీర్చబడిన రాక్ ని చూసి అన్ని వయసుల వారూ ఆనందిస్తారు. ఈ రాయి కపాలంలా ఉండడం వల్ల దీనికి 'ఫాంటమ్ రాక్' గా పేరు వచ్చింది. ట్రెక్కింగ్ కి, క్యాంపు ల కి ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. ట్రెక్కింగ్ చెయ్యాలనుకునే పర్యాటకులు ట్రెక్కింగ్ కి అనువుగా ఉండే దుస్తుల్ని వెంట తెచ్చుకోవలసి వస్తుంది అలాగే దారులు కూడా తెలుసుకుని రావడం మంచిది. ఈ ఫాంటమ్ రాక్ చుట్టు పక్కల కలపెట్ట మరియు సుల్తాన్ బతేరి ప్రాంతాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలలో అందమైన ప్రకృతి సౌందర్యం మిమ్మల్ని అమితంగా ఆకట్టుకుంటుంది.ఈ ప్రాంతాలకి వెళ్ళే దారిలో ఇక్కడ కనిపించే ప్రకృతి సౌందర్యాలని మీ వెంట తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కెమెరాలను తీసుకువేళ్ళాలి. ఫాంటమ్ రాక్ నుండి 25 కి మీ ల దూరంలో కలపెట్ట గ్రామం ఉంది. ఫాంటమ్ రాక్ నుండి 10 కి మీ ల దూరంలో సుల్తాన్ బతేరి అనే ప్రాంతం ఉంది.  

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed