Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » పంచ్ మహల్

పంచ్ మహల్, ఆగ్రా

3

అక్బర్ ముగ్గురు భార్యలు మరియు ఇతర రాజ కుటుంబ స్త్రీల వేసవి విడిదిగా ఈ ఐదంతస్తుల భవం నిర్మించబడింది. ఈ కట్టడం అక్బర్ భార్య జోధాబాఇ ప్యాలెస్ కి సమీపం లో ఉంది.ఈ కట్టడం జొధాబాఇ ప్యాలెస్ కి కలుపబడి ఉంది. ఆగ్రా వేసవిని తట్టుకోవడానికి, అపరిమితమైన గాలి ప్రవేశించడానికి వీలుగా పర్షియన్ నిర్మాణ శైలిలో నిర్మించబడటం వల్ల ఈ కట్టడాని విండ్ టవర్ అని కూడా పిలుస్తారు.

ఈ కట్టడం లో గల ప్రతీ పై అంతస్తు కింద అంతస్తు కంటే చిన్న ఉండటం దీని ప్రత్యేకత.గ్రౌండ్ ఫ్లూర్ 130X40 అడుగులుంటే ఐదవ అంతస్తు 10X10 అడుగులు మాత్రమే ఉండి అత్యధ్భుత పైకప్పు కలిగిఉంటుంది. ప్రతీ అంతస్తులో నైపుణ్యం తో చెక్కపడ్డ పిల్లర్లతో, గాలి ప్రవేశించడానికి వీలుగా అన్ని వైపులా మూయకుండా ఉంటుంది.ఈ భవనపు కింది అంతస్తు పరిచారికల కోసం ఉద్దెశించబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed