Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » అక్బరి మసీదు

అక్బరి మసీదు, అజ్మీర్

1

అజ్మీర్ లోని అక్బరి మసీదు1571 లో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన అక్బరి మసీదు, దర్గా షరీఫ్ లోని షాజహానీ గేట్, బులంద్ దర్వాజా మధ్య ఉంది. ప్రస్తుతం పెర్షియన్, అరబిక్ భాషలలో ధార్మిక విద్యని అందించే మోయినియా ఉస్మానియా దారుల్-ఉలాం మసీదును ఎరుపు ఇసుకరాయితో నిర్మించారు.

ఈ మసీదు నిర్మాణానికి ఆకుపచ్చ, తెలుపు పాలరాయిని వాడారు. అక్బర్ చక్రవర్తి తన తరువాత సింహాసనాన్ని అధిష్టించే వారసుడు కావాలని దర్గా షరీఫ్ వద్ద చేసిన ప్రార్ధనలకు సమాధానం దొరకడంతో కృతజ్ఞతగా ఈ దర్గాను నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu