Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలీఘర్ » ఆకర్షణలు
  • 01అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీ

    అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీని గతంలో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేవారు. అలీ ఘర్ యూనివర్సిటీ 18 లేదా 19 శతాబ్దాలలో చదువులకు, పరిశోధనలకు ఒక ప్రధాన కేంద్రంగా వుండేది. ప్రతిష్టాత్మక ఈ యూనివర్సిటీ ని సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. దీనిలో దేశం లోనే అతి పెద్ద...

    + అధికంగా చదవండి
  • 02ఆలి ఘర్ కోట

    అలీ ఘర్ కోటను ఇండియా లోనే అతి బలమైన కోట గా చెపుతారు. ఈ కోటను ఇబ్రహీం లోడి కింద పని చేసిన అప్పటి అలీ ఘర్ గవర్నర్ కుమారుడు 16 వ శతాబ్దం లో నిర్మించాడు. ఈ కోట గ్రాండ్ ట్రంక్ రోడ్ లో నలుచదరంగా వుంది చుట్టూ అగడ్త లు కలిగి వుంటుంది.

    కాలానుగునంగా ఈ కోటకు...

    + అధికంగా చదవండి
  • 03మౌలానా ఆజాద్ లైబ్రరీ

    మౌలానా ఆజాద్ లైబ్రరీ

    ఈ లైబ్రరీ విభిన్నంగా వుంటుంది. అధికారికంగా ఇది అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీ లైబ్రరీ. ఇది కేంద్ర లైబ్రరీ దీనిలో 80 శాఖలు కలవు. దీనిలోని గ్రంధాలు, విద్యార్ధులకు, పరిశోధకులకు కూడా ఆసక్తి గా వుంటాయి. ఈ లైబ్రరీ ఆసియలో రెండవ అతి పెద్ద లైబ్రరీ గా చెపుతారు. అందమైన లాన్ ల...

    + అధికంగా చదవండి
  • 04జామా మసీదు

    జామా మసీదు

    జామా మసీడు ని 1724 లో సాబిత్ ఖాన్ నిర్మించాడు. ఇది అలీ ఘర్ లో ఒక పురాతన మరియు గొప్ప మసీదు. ఇది బలి కిలా పై నగరానికి మధ్య భాగంలో కలదు. ఈ కోట నిర్మాణం సుమారు 14 సంవత్సరాలు పట్టింది. సిటీ లోని అన్ని ప్రాంతాల నుండి దీనిని చూడవచ్చు.

    మసీదు లో ఆరు ప్రార్థన స్థలాలు...

    + అధికంగా చదవండి
  • 05డోర్ కోట

    డోర్ కోట

    18 వ శతాబ్దం వరకూ అలీ ఘర్ ను కోల్ లేదా కోలి అనేవారు. కొంతమంది చరిత్రకారుల మేరకు ఈ పేరు అక్కడ కల డోర్ అనే తెగల ప్రజల పేరుపై వచ్చినట్లు చెపుతారు. డోర్ తెగ రాజు బుద్ధ సేన్ తన చట్టబద్ధ కార్యకలాపాలు ఈ కోటలో నిర్వర్తించేవాడు. ఆయన పేరుగా ఈ కోటకు దొర కోట అని వచ్చింది. కోట...

    + అధికంగా చదవండి
  • 06బాబా బార్చి బహదూర్ దర్గా

    బాబా బార్చి బహదూర్ దర్గా

    బాబా బార్చ్ బహదూర్ దర్గా 600 సంవత్సారాల నాటిది. దీనికి అన్ని మతస్తుల వారు వెళతారు. తమ ప్రార్థనలకు కోరికలు తీరతాయని భావిస్తారు.

    + అధికంగా చదవండి
  • 07సర్ సయ్యద్ అకాడమి మ్యూజియం

    సర్ సయ్యద్ అకాడమి మ్యూజియం

    సర్ సయ్యద్ ఒక గొప్ప ముస్లిం మేధావి. విద్య, సమాజ, సాంస్కృతిక అంశాలలో అభివృద్ధి కి ఈ యన తీవ్ర కృషి చేసాడు. ఈ భవనాన్ని ఆయన తన తండ్రి కొరకు కొనుగోలు చేసాడు. మొదట్లో ఇది మిలిటరీ మెస్ గా వుండేది. తర్వాత దీనిని ఒక స్మారక మ్యూజియం గా మార్చారు.

    ఈ మ్యూజియం లో సర్...

    + అధికంగా చదవండి
  • 08చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్

    చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్

    చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్ చక్కగా నిర్వహించ బడుతున్న ఒక మంచి మ్యూజియం. దీనిని 1982 లో స్థాపించారు. జీవ శాస్త్ర, భౌగోళిక, చారిత్రక అంశాల ప్రదర్శనలు ఇందులో కలవు.

    ఈ మ్యూజియం లో వివిధ రకాల రాళ్ళు, మినరల్స్, గేమ్స్, స్టాంప్ లు, నాణేలు, పిల్లల కొరకు ప్రదర్చించ...

    + అధికంగా చదవండి
  • 09హకీమ్ కరం హుస్సేన్ మ్యూజియం

    హకీమ్ కరం హుస్సేన్ మ్యూజియం

    హకీమ్ కరం హుస్సేన్ మ్యూజియం ఒక ప్రధాన విద్యా రంగ ఆకర్షణ. ఈ మ్యూజియం ఎంతో పెద్దది. ఎన్నో రకాల అంశాలు ప్రదర్శిస్తారు. చరిత్ర, మెడిసిన్, సైన్సు లకు సంబంధించి అంశాలు వుంటాయి. పేరొందిన శాస్త్ర వేత్తల మరియు నోబెల్ ప్రైజ్ గ్రహీతల జీవిత అంశాలు కూడా పొందు పరచారు....

    + అధికంగా చదవండి
  • 10తీర్ధం మంగళ యాతాన్

    తీర్ధం మంగళ యాతాన్

    అలీ ఘర్ లో ఈ ప్రార్థన ప్రదేశం ముస్లిం లకు సంబంధించినది కాదు. జైన మతానికి చెందినది. బహుశా, ఇది జైన మత సంస్కృతికి సంబంధించి ఇండియా లోనే అతి పెద్ద స్థావరం. ఈ కాంప్లెక్స్ సుమారు 16 ఎకరాల ప్రదేశం లో విస్తరించి వుంది. దీనిలో పూజలు, భక్తి, విద్య, పరిశోధనలు వంటి ఎన్నో...

    + అధికంగా చదవండి
  • 11తీర్ధం మంగళ యాతాన్

    అలీ ఘర్ లో ఈ ప్రార్థన ప్రదేశం ముస్లిం లకు సంబంధించినది కాదు. జైన మతానికి చెందినది. బహుశా, ఇది జైన మత సంస్కృతికి సంబంధించి ఇండియా లోనే అతి పెద్ద స్థావరం. ఈ కాంప్లెక్స్ సుమారు 16 ఎకరాల ప్రదేశం లో విస్తరించి వుంది. దీనిలో పూజలు, భక్తి, విద్య, పరిశోధనలు వంటి ఎన్నో...

    + అధికంగా చదవండి
  • 12షేఖ సరస్సు

    షేఖ సరస్సు

    శేఖా సరస్సు అందమైనది. చక్కని జీవ వైవిధ్యం కలిగి వుంతుంది. నగరం నుండి ఒక నకేనల్ ఒడ్డుగా 17 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ప్రాంతానికి ఈ సరస్సు నీటి అవసరాలను తీరుస్తుంది. సరస్సు కు ఒక వైపు సాగు భూములు వుండగా, మరో వైపు వింటర్ సీజన్లో వలస పక్షుల స్థావరాలు వుంటాయి....

    + అధికంగా చదవండి
  • 13నగ్లియా

    నగ్లియా

    నగ్లియా ఉత్తర ప్రదేశ్ లోని అలీ ఘర్ జిల్లా లో నగ్లియా ఒక చిన్న గ్రామం ఇక్కడ అనేక వన్య జీవులు సంచరిస్తాయి. ఈ అభయ అరణ్యం చాలా విశాలంగా వుండి చక్కగా నిర్వహించ బడుతోంది. నల్ల జింక వంటి అరుదైన జంతువులను చూడవచ్చు. ఈ విలేజ్ లో స్థానికులు మంచి విద్య కలిగి ప్రతి ఇంటి లోను...

    + అధికంగా చదవండి
  • 14అలీ ఘర్ లో షాపింగ్

    అలీ ఘర్ లో షాపింగ్

    ఆలీఘర్ నగరం దాని లైఫ్ స్టైల్, కల్చర్, అనేక విద్య సంస్థలు, మ్యూజియంలు, అందమైన సహజ ప్రదేశాలకు పేరు గాంచింది. సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూనే వుంటుంది. పర్యాటకులు సైట్ సీయింగ్ మాత్రమే కాక, వారు మెచ్చే వస్తువులను కూడా అనేకం ఇక్కడి మార్కెట్ ల లో కొనుగోలు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed