శేఖా సరస్సు అందమైనది. చక్కని జీవ వైవిధ్యం కలిగి వుంతుంది. నగరం నుండి ఒక నకేనల్ ఒడ్డుగా 17 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ప్రాంతానికి ఈ సరస్సు నీటి అవసరాలను తీరుస్తుంది. సరస్సు కు ఒక వైపు సాగు భూములు వుండగా, మరో వైపు వింటర్ సీజన్లో వలస పక్షుల స్థావరాలు వుంటాయి. పర్యాటకులు ఇక్కడ కల సహజ అందాలు పర్యావరణం ఇష్టపడి వస్తారు.