జామా మసీడు ని 1724 లో సాబిత్ ఖాన్ నిర్మించాడు. ఇది అలీ ఘర్ లో ఒక పురాతన మరియు గొప్ప మసీదు. ఇది బలి కిలా పై నగరానికి మధ్య భాగంలో కలదు. ఈ కోట నిర్మాణం సుమారు 14 సంవత్సరాలు పట్టింది. సిటీ లోని అన్ని ప్రాంతాల నుండి దీనిని చూడవచ్చు.
మసీదు లో ఆరు ప్రార్థన స్థలాలు కలవు. ముస్లిం కళలను ప్రతిబింబించే అనేక మార్పులు, చేర్పులూ దీని నిర్మాణం లో కనపడతాయి.



Click it and Unblock the Notifications