సర్ సయ్యద్ ఒక గొప్ప ముస్లిం మేధావి. విద్య, సమాజ, సాంస్కృతిక అంశాలలో అభివృద్ధి కి ఈ యన తీవ్ర కృషి చేసాడు. ఈ భవనాన్ని ఆయన తన తండ్రి కొరకు కొనుగోలు చేసాడు. మొదట్లో ఇది మిలిటరీ మెస్ గా వుండేది. తర్వాత దీనిని ఒక స్మారక మ్యూజియం గా మార్చారు.
ఈ మ్యూజియం లో సర్ సయ్యద్ వ్యక్తిగత వస్తువులు ఉంచారు. మ్యూజియం కొంత భాగం లో అలీ ఘర్ యూనివర్సిటీ కి చెందిన చరిత్ర కూడా ప్రదర్శిస్తారు. ఆనాడు అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీ చాలా గొప్పది గా పరిగణించేవారు.



Click it and Unblock the Notifications