శతాబ్దాల క్రితం నిర్మించబడిన కృష్ణాపురం టెంపుల్ ఈ పాలస్ పక్కనే ఉండడం వల్ల ఈ పాలస్ కి కృష్ణాపురం పాలస్ అనే పేరు వచ్చింది. ట్రావన్కోర్ ని ఒకప్పుడు పాలించిన అనిజ్హం తిరునల్ మార్తాండ వర్మ 18 వ శతాబ్దంలో ఈ పాలస్ ని ఒకే అంతస్తుతో నిరాడంబరంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణ శైలి ని ఈ పాలస్ ప్రతిబింబిస్తుంది.
శిధిలావస్త కి చేరుకుంటున్న ఈ పాలస్ ని కేరళ పురావస్తు శాఖ వారు 1950 లో పునరుద్దరణ చేసారు. ప్రస్తుతం కనబడుతున్న ఈ పాలస్ రూపం పునరుద్దరణ ల తరువాత కలిగినది. ఈ మూడు అంతస్తుల పాలస్ కాంపౌండ్ లో తూర్పు మరియు పశ్చిమం నుండి తీసుకొనబడిన వివిధ నిర్మాణ శైలిలో ఉన్న అనేకమైన భవనాలతో ఈ పాలస్ పర్యాటకులని ఆకర్షిస్తుంది.
కొండ పైన ఉన్న ఈ పాలస్ పరిసరాలలో అద్భుతమైన లాన్ లు, అందమైన ఫౌంటైన్స్, మరియు కొలనులు అమితంగా ఆకట్టుకుంటాయి. ఎన్నో చారిత్రక ప్రదర్సనల తో పాటు గోడలపై అందమైన చిత్రలేఖనాలు, కాయిన్స్, శిల్పాలు వంటివి సందర్సకులని అమితంగా ఆకట్టుకునే మరిన్ని అంశాలు.



Click it and Unblock the Notifications