Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అమరావతి - (గుంటూరు)

అమరావతి - చరిత్ర లో నడయాడే జ్ఞాపకాలు

18

దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో  కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న  పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంద్ర పాలకులలో మొదటి వారైన సాతవహనలుకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది.

గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావాతి లోనే బోధించాడు. దీనికి చారిత్రిక ఆధారాలు వజ్రాయన గ్రంధం లో పొందుపరచబడి వున్నాయి. ఈ కారణంగా అమరావతి పట్టణం క్రి. పూ సుమారు 500 సంవత్సరాల ముందు కూడా కలదని తెలుస్తోంది. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.

కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ పట్టణానికి రోడ్డు, రైలు, లేదా బోటు ల లో తేలికగా చేరవచ్చు. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి అమరావతి కి నడుస్తాయి. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది.

అమరావతి - (గుంటూరు) ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అమరావతి - (గుంటూరు) వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అమరావతి - (గుంటూరు)

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అమరావతి - (గుంటూరు)

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అమరావతి కి దేశం లోని వివిధ ప్రదేశాలనుండి మంచి రోడ్డు మార్గాలు కలవు. ఈ పట్టణం గుండా ఒక జాతీయ రహదారి వెడుతుంది. ప్రబుత్వ మరియు ప్రైవేటు బస్సు లు కలవు. కర్నాటక, తమిళ్ నాడు ల నుండి కూడా ప్రత్యేక బస్సు లు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అమరావతి పట్టణ నది బొడ్డున ఒక రైలు స్టేషన్ కలదు. గుంటూర్ పట్టణానికి వెళ్ళే రైళ్ళు అన్నీ చాలావరకు అమరావతి చేరతాయి. కనుక అమరావతి చేరాలంటే, దేశం లో ఎక్కడ నుండి అయినా సరే గుంటూర్ వెళ్ళే రైళ్ళు ఎక్కవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం సుమారు 85 కి. మీ.ల దూరం లో విజయవాడ లో సమీప విమానాశ్రయం కలదు. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం 271 కి. మీ. ల దూరం లోకాల హైదరాబాద్ లో కలదు. విమానాశ్రయం నుండి అమరావతి చేరేందుకు పర్యాటకులు సుమారు కూ. ౩౦౦౦ వరకు టాక్సీ అద్దె గా చెల్లించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue