Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అరంబోల్

అరంబోల్  - ఏకాంత స్వర్గం!

15

అరంబోల్ బీచ్ నార్త్ గోవాలో కలదు. బాగా మరియు కాలన్ గూటే ల పై భాగాన కలదు. ఈ బీచ్ ల వలే కాక అరంబాల్ పూర్తిగా ఏ రకమైన అమ్మకాలు కొనుగోళ్ళు లేకుండా ఉంటుంది. ప్రాంతం అంతా ఎంతో సామాన్యంగా ఉండి ఒక మంచి నీటి సరస్సు కూడా కలిగి ఉంటుంది. అరంబాల్ బీచ్ ప్రాంతంలో హోటళ్ళు లేదా రెస్టరెంట్లు వంటివి కూడా అధికంగా లేవు. అయితే, బీచ్ ప్రశాంతతను, చల్లటి గాలులను, ఆనందించేందుకుగాను అక్కడక్కడా కొన్ని గుడిసెలుంటాయి. అరంబాల్ బీచ్ అంజునా మరియు మాపూసాలకు సమీపంలో ఉంటుంది. ఇక్కడినుండి ఈ ప్రాంతాలకు తేలికగా చేరవచ్చు.

ఇక్కడే మనీ స్టోన్ అనబడే శిల్పం కలదు. ఇది ఈ మధ్యకాలంలో పర్యాటకులలో ప్రాధాన్యత సంతరించుకొంది.

అరంబోల్ బీచ్ మీరు సాధారణంగా బిజీగా వుండే గోవా బీచ్ వలే ఉండదు. ఈ ప్రాంతం ప్రకృతి అందాలను ఆస్వాదించేవారికి ఇష్టపడేదిగా ఉంటుంది. ప్రశాంత నడకలు, మధ్యాహ్న విశ్రాంతి వంటివి ఇక్కడి ప్రత్యేకతలు. మాపూసా నుండి పాణజిం వెళ్ళే దోవలో అరంబాల్ చేరవచ్చు. క్యాబ్ లేదా ఆటోలలో కూడా ఇక్కడకు చేరవచ్చు. అయితే, ఛార్జీలలో మోసపోకండి.  

అరంబోల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అరంబోల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అరంబోల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అరంబోల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
02 Jul,Thu
Return On
03 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
02 Jul,Thu
Check Out
03 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
02 Jul,Thu
Return On
03 Jul,Fri