Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భట్కల్ » ఆకర్షణలు » భట్కల్ బీచ్

భట్కల్ బీచ్, భట్కల్

2

పర్యాటకులు భట్కల్ బీచ్ ని భట్కల్ ఓడరేవు పట్టణ సందర్శనలో చూడవచ్చు. చుట్టూ పడమటి కనుమల కొండలు, కొబ్బరి చెట్లు, భట్కల్ బీచ్, అరేబియా సముద్రం కలిగి ఎంతో అందంగా ఉంటుంది. 16వ శతాబ్దంలో దీనిని ప్రధాన ఓడరేవులలో ఒకటిగా విజయనగర సామ్రాజ్య పాలకులు పరిగణించేవారు. మురుడేశ్వర కోటతోపాటుగా ఈ బీచ్ ని కూడా విజయనగర దేవాలయం మరియు జైన్ చంద్రనాధ బసాడి లతో దర్శించవచ్చు. సమీపంలో కందుక గిరి అనే కొండ కూడా ఉంది. ఇది పురాతనంగా ఒక యాత్రా స్ధలంగా వస్తోంది. బీచ్ లో పెట్టబడిన లైట్ హౌస్ పర్యాటకులు సముద్రాన్ని చూసేటందుకు, సమీప ప్రదేశాలు చూసేటందుకు అనుమతి కలిగి ఉంది. ఈ బీచ్ ఆనందించాలంటే, ఆగస్ట్ నుండి అక్టోబర్ వరకు వాతావరణం అనుకూలిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri