Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బిలాస్ పూర్

బిలాస్ పూర్ - దేవాలయాలు, సహజ ప్రదేశాల పర్యాటకం !

33

చత్తీస్ ఘర్ లో బిలాస్ పూర్ రెండవ అతి పెద్ద మరియు మూడవ అత్యధిక జనాభా కల జిల్లా. ఇండియా లోని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలలో ఇది ఒకటి. రైల్వేస్ ద్వారా బిలాస్ పూర్ కు అత్యధిక ఆదాయాలు వస్తాయి. చత్తీస్ ఘర్ రాష్ట్ర హై కోర్టు ఇక్కడ కలదు. భిలి, రైపూర్, కోర్బా, రాయ్ ఘర్ లతో పాటు బిలాస్ పూర్ కూడా మన దేశం లోని స్టీల్ తయారీ పట్టణాలలో ఒకటి. పారిశ్రామికంగానే కాక , బిలాస్ పూర్ ఓడరేవులకు కూడా ప్రసిద్ధి. మామిడి పండ్లు, సమోసాలు, కొసా సిల్క్ స్రీలు, సుగంధపు బియ్యం వంటి వాటికి కూడా ప్రసిద్ధి. ఇక్కడ చీరలు అనేక రంగులతో ఆకర్షణీయంగా వుంటాయి. చేతితో తయారు చేయబడిన ఈ చీరలు బిలాస్ పూర్ సంస్కృతిని ప్రతి బిమ్బిస్తాయి. ఇక్కడ బాఘేలి మరియు భరియ భాషలు మాట్లాడతారు. ఇక్కడ కల రావత్ తెగలు రావట్ నాచ్ మహోత్సవం అనే జానపద డాన్స్ ల పండుగ చేస్తారు. బిలాస్ పూర్ అనే పేరు బిలాస అనే ఒక 17వ శతాబ్దం నాటి మత్స్య స్త్రీ నుండి వచ్చింది. ఈ పట్టణం కొద్దికాలం మరాఠా లచే పాలించబడింది. ఈ వంశానికి వారసులు లేక పోవటంతో దీని పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ చేపట్టింది.

బిలాస్ పూర్ లోను చుట్టుపట్ల ఆకర్షణలు

అనేక పురావస్తు ప్రదేశాలు, దేవాలయాలతో బిలాస్ పూర్ ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తోన్న్ది. అచానక్ మార్ వైల్డ్ లైఫ్ సంక్చురి ఛత్తీస్ ఘర్ లో ప్రసిద్ధి చెందినా సంక్చురి. బిలాస్ పూర్ కు హస దేవ్ బంగో డాం 105 కి. మీ. ల దూరంలో వుంటుంది. మల్హార్ మరియు రాతన్పూర్ లు పురావస్తు కు కేంద్రాలు. ఇక్కడ కోటల , దేవాలయాల శిధిలాలు బయట పడ్డాయి. తలగ్రం లోని దేవ్ రాణి జేతాని టెంపుల్ ప్రసిద్ధి. ఇక్కడ కల బాబుల్ ద్వీపం, రాధిక వాటర్ పార్క్ లు స్థానికులను, టూరిస్ట్ లను వినోద పరుస్తాయి.

బెల్పాన్ లో ఒక పెద్ద కొలను, మరియు సమాధి కలవు. ఖుతా ఘాట్ ప్రకృతి ప్రియులకు ఒక అందమైన ప్రదేశం. ఖుతా ఘాట్ చుట్టుపట్ల, అడవులు, డాములు, కొండలు ఒక ఆకర్షణ. బిలాస్పూర్ కు 41 కి. మీ. ల దూరం లో కల చోబుట్టారా మహాత్ముల, ఋషుల జన్మ స్థలం. బిలాస్ పూర్ అపర నది ఒడ్డున కలదు. లీలగర్ మరియు మనియారి నదులు కూడా ఈ జిల్లాలో కలవు. సొంముడ పర్వతం నుండి అనేక, వాలీ లు, కొండలు, అడవులు చూడవచ్చు. సోనే నది సొంముడ నుండి పుట్టింది.

బిలాస్ పూర్ వాతావరణం

బిలాస్ పూర్ లో వేడి వేసవులు, ఒక మోస్తలు వింటర్ లు వుంటాయి. వర్షాలు ఒక మోస్తరు గా వుంటాయి. ఈ వాతావరణం, వ్యవసాయానికి అనుకూలం కనుక, ఇక్కడ గోధుమ, రైస్ , షుగర్ కెన్ కాటన్ ప్రధానంగా పండుతాయి. పారిశ్రామిక అభివృద్ధి కూడా అనుకూలమే.

ఎలా చేరాలి ?

బిలాస్ పూర్ కు రైలు, రోడ్డు, వాయు మార్గాలు కలవు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో బిలాస్ పూర్ ప్రధానం కనుక వివిధ ప్రదేశాలకు ప్రధాన రైళ్ళు కలవు. స్థానికంగా రిక్షాలు, తంగాలు సిటీ బస్సు లు దొరుకుతాయి.

బిలాస్ పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బిలాస్ పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బిలాస్ పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బిలాస్ పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం నేషనల్ హై వే 200 రైపూర్ మరియు రేయ్ ఘడి లను బిలాస్ పూర్ కు కలుపుతుంది. నేషనల్ హై వే ల మీదుగా కోల్కతా, ముంబై లు కూడా కలుస్తాయి. అంబిక పూర్ మరియు వారణాసి ఎన్ హెచ్ 111 గుండా చేరవచ్చు. స్థానిక రవాణాకు బస్సు లు, టాక్సీ లు లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కు బిలాస్ పూర్ రైల్వే స్టేషన్ జోనల్ కార్యాలయం. అనేక ఎక్స్ప్రెస్స్ రైళ్ళు పాసెంజర్ రైళ్ళు బిలాస్ పూర్ గుండా ప్రయాణిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి విమాన ప్రయాణం బిలాస్ పూర్ ఎయిర్ పోర్ట్ పది కి. మీ.ల దూరం లో చాకర్ భట్ట లో కలదు. కాని విమానాలు తరచుగా ప్రయానిన్చావు. కనుక 115 కి. మీ. ల దూరం లో రేయ్ పూర్ లో కల విమానాశ్రయం నుండి ఇక్కడకు చేరాలి. రాయి పూర్ నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri