Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఆకర్షణలు » రాణా కుంభ భవనం

రాణా కుంభ భవనం, చిత్తోర్ ఘడ్

1

మహారాణ కుంభ తన రాచరిక జీవితాన్ని గడిపిన చారిత్రిక కట్టడం రానా కుంభ భవనం. 15 వ శతాబ్దం లో కట్టిన ఈ గొప్ప భవనాన్ని భారతదేశంలోని ఉత్తమ నిర్మాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ కట్టడాన్ని రాజపుత్రుల నిర్మాణ శైలికి సంగ్రహంగా భావిస్తారు.ఈ భవనం లోని భూగర్భ నేలమాళిగలలో రాణి పద్మిని ఇతర రాచరిక స్త్రీలతో కలసి జోహార్ చేసిందని భావిస్తారు. (శత్రువుల చేతిలో తమను తాము అగౌరవం పొందకుండా కాపాడుకోవడానికి గౌరవ ఆత్మార్పణం చేసుకోవడం). ఈ భవనంలో శివునికి చెందిన ఒక పురాతన దేవాలయం దగ్గరలో ఉంది. ఈ భవన సముదాయంలో పర్యాటకుల కోసం ప్రతి రోజు కాంతి, ధ్వని ప్రదర్శన ఒకటి నిర్వహిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu