Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కటక్ » ఆకర్షణలు » సతకోసియా

సతకోసియా, కటక్

1

సతకోసియా జార్జ్ వన్యప్రాణుల అభయారణ్యం కటక్ నుండి 136 కిమీ దూరంలో ఉంది. దీనిని సతకోసియా బసిపల్లి అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది ఒడిషాలో 1976 వ సంవత్సరంలో స్థాపించబడింది. అభయారణ్యం 796 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగివుంది.

ఈ అభయారణ్యం నది మహానది ఒడ్డున ఉంది. ఈ ప్రదేశం స్వభావం రీత్యా ప్రేమికుల కొరకు బాగుంటుంది. అభయారణ్యం నది మహానది ద్వారా ఏర్పడిన ఇరుకైన దారిలో ఉంది. గొప్ప మరియు ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలంను అడవిలో కళ్లారా చూడవచ్చు. దట్టమైన ఆకురాల్చే మరియు సాల్ అరణ్యాల్లో పులి,ఏనుగు,మౌస్ జింక,అడవి దున్న,నిలగై,నాలుగు కొమ్ముల జింక,సాంబార్, ఎలుగుబంటి, మచ్చల జింక,చిరుతపులి,వివిధ రకాలపక్షులు,సరీసృపాలు,నీటి తాబేళ్లు,వివిధ విషము లేని మరియు విషపూరిత పాములు మొదలైన అనేక రకాల అటవీ జంతువులు సాధారణంగా ఈ అభయారణ్యంలో కనిపిస్తుంటాయి.

పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా అభయారణ్యం లోపల ట్రెక్కింగ్ కు అనుమతించబడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue