అందమైన ఈ తోటను నవాబ్ కుద్సియా బేగం నిర్మించారు. ఈమె మొగల చక్రవర్తి ముహమ్మద్ షా భార్య. ఈ రాణి ఒక నాట్య కారిని తర్వాతి కాలం లో ఆమె మొహమ్మద్ షా ని వివాహ మాడింది.
కుద్సియా బాగ్ , ఒక జలపాతం, ఒక మసీదు, ఒక వేసవి విడిది మరియు ఒక ఆకర్షణీయ పెద్ద గార్డెన్ కలిగి వుంటుంది. ఈ నిర్మాణం చాలా వరకు ఎర్ర రాతి తో నిర్మించారు.
కుద్సియా బాగ్ కాశ్మీరి గేటు కి సమీపం లో వుంటుంది. ఇపుడు ఇక్కడ అంతర రాష్ట్ర బస్సు స్టేషన్ నిర్మిస్తు న్నారు. గార్డెన్ సమీపంలో కల చర్చి మరొక ఆకర్షణ.



Click it and Unblock the Notifications