Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్

సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్, ఢిల్లీ

3

ఢిల్లీ లోని సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ రాజధాని నగరంలోని పురాతన చర్చి నిర్మాణాలలో ఒకటి. ఇది ఒక రోమన్ కాథలిక్ చర్చి. కన్నాట్ ప్లేస్ లో భాయ్ వీర సింగ్ మార్గ్ చివరిలో 14 ఎకరాల భూమి లో ఉంది. ఫాదర్ ల్యూక్ చే సిద్ధాంతీకరింపబడి, భవనశిల్పి హెన్రీ మేడ్ చే రూపొందించబడిన ఈ పవిత్ర ప్రార్థనా స్థల భవనం లో అందమైన ఇటాలియన్ నిర్మాణకళ కనిపిస్తుంది. చర్చి లోపలి భాగం కూడా మెరుగుపెట్టిన రాతి గచ్చులతో, వంపులు తిరిగిన పైకప్పు తో మరియు విస్తారమైన అందమైన తోరణాలు తో మనోహరంగా ఉంటుంది.

సంవత్సరం పొడవునా చర్చి ప్రత్యేక దినాలలో వేడుకలు,కార్యక్రమాలు నిర్వహిస్తుంది.ఈస్టర్ మరియు క్రిస్మస్ లాంటి ప్రధాన పండుగలను వైభవంగా జరుపుతుంది.సంవత్సరం పొడవునా చర్చి వివిధ సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun