Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దేవ్ ప్రయాగ్

దేవ్ ప్రయాగ్ - ఒక ప్రసిద్ధ మత పట్టణం !

18

దేవ్ ప్రయాగ్ ఉత్తరాఖండ్ లో టెహ్రీ గార్వాల్ జిల్లాలో సముద్ర మట్టానికి 2723 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ మత పట్టణం. దేవ్ ప్రయాగ్ అనే సంస్కృత పదంనకు 'పవిత్ర కూడలి' అని అర్థం.ఈ పట్టణం అలకానంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉంది. 7 వ శతాబ్దంలో ఈ ప్రదేశంను బ్రహ్మపురి, బ్రాహమ్ తీర్థ్ మరియు శ్రీఖండ్ నగర్ అనే రక రకాల పేర్లతో పిలిచేవారు. అలాగే, 'ఉత్తరాఖండ్ రత్నం' అని కూడా పిలుస్తారు. పట్టణంనకు ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ మత యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు.

హిందూ మతం పురాణాల ప్రకారం, లార్డ్ రామ్ మరియు తన తండ్రి, కింగ్ దశరథ్ ఇక్కడ తపస్సు చేసెను. బద్రీనాథ్ కి ముందు హిందూ మత పురాణమైన మహాభారతంలో ఉన్న పౌరాణిక పాత్రలు పాండవులు ఇక్కడ స్నానం చేసారని నమ్ముతారు.

ఈ పవిత్ర పట్టణంను ప్రముఖంగా దేశంలో పంచ్ ప్రయాగ అని పిలుస్తారు ఐదు పవిత్రమైన నదులు సంగమించే ప్రదేశానికి-మధ్య ఐదో స్థానాన్ని కలిగి ఉంది. విష్ణు ప్రయాగ, రుద్ర ప్రయాగ, నంద ప్రయాగ, మరియు కర్ణ ప్రయాగ అనేవి మిగత నాలుగు ప్రయాగాలు గా ఉన్నాయి. వీటితో పాటు పట్టణంలో రఘనాథ్ ఆలయం, చన్ద్రబదని ఆలయం మరియు దశ్రత్శిల ఆలయం అనే పురాతన ఆలయాలు గుర్తించబడ్డాయి. ఈ ప్రదేశంలో భాగీరథి నది మరియు అలకానంద నది పై నిర్మించిన రెండు గొలుసు వంతెనలు ప్రసిద్ధి చెందాయి.

దేవ్ ప్రయాగ్ ను విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. దేవ్ ప్రయాగ్ కు దగ్గరగా 94కి. మీ.ల దూరంలో హరిద్వార్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది లక్నో, ముంబై, న్యూ ఢిల్లీ, మరియు డెహ్రాడూన్ సహా భారతదేశం యొక్క ప్రధాన నగరాలకు రైళ్ళు అనుసంధానించబడింది.

ఈ పవిత్ర పట్టణం ఉప ఉష్ణమండలీయ వాతావరణాన్ని సంవత్సరం మొత్తం కలిగి ఉంటుంది. వేసవి తేలికపాటి మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే శీతాకాలంలో చాలా కాలం చల్లగా ఉంటుంది. యాత్రికుల ఏడాది పొడవునా దేవ్ ప్రయాగ్ ను సందర్శించవచ్చు.

దేవ్ ప్రయాగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దేవ్ ప్రయాగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దేవ్ ప్రయాగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దేవ్ ప్రయాగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం దేవ్ ప్రయాగ్ పట్టణం సమీప ప్రదేశాలకు బస్సులు అనుసంధానించబడింది.దేవ్ ప్రయాగ్ రోజువారీ బస్సులు ఉత్తరకాశి ,డెహ్రాడూన్, హరిద్వార్ మరియు మసూరీ నుండి సులభంగా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం దేవ్ ప్రయాగ్ కు దగ్గరగా 94 కిమీ దూరంలో హరిద్వార్ లో రైల్వేస్టేషన్ ఉంది. హరిద్వార్ రైల్వే స్టేషన్ అలాగే న్యూ ఢిల్లీ, ముంబై, హౌరా, డెహ్రాడూన్, లక్నో, వారణాసి వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. దేవ్ ప్రయాగ్ కు బస్సులు మరియు టాక్సీలు రైల్వే స్టేషన్ నుండి సులభంగా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం దేవ్ ప్రయాగ్ సమీపంలోని విమానాశ్రయం డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఇది పట్టణం నుండి సుమారు 116 కి.మీ. దూరంలో ఉంది మరియు న్యూ ఢిల్లీ విమానాశ్రయం వరకు విమానాలు ద్వారా అనుసంధానించబడింది. యాత్రికులు దేవ్ ప్రయాగ్ చేరుకోవడానికి విమానాశ్రయం నుండి క్యాబ్లు అద్దెకు లేదా బస్సులు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed