Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఫతేనగర్ సాహిబ్

ఫతేనగర్ సాహిబ్ - ఒక చారిత్రాత్మక టవున్ !

26

ఫతేనగర్ సాహిబ్ పంజాబ్ లో ఒక చరిత్ర కల టవున్. సిక్కులకు ముస్లిం లకు జరిగిన పోరాతాలలలో ఇది కలదు. ఇక్కడ గురు గోవింద్ సిగ కుమారులను ఇరువురను సజీవ సమాధి చేసారు. ఫతే నగర్ సాహిబ్ అంటే టవున్ అఫ్ విక్టరీ అని అర్ధం. టవున్ కు నాలుగు వైపులా గేటు లు వుంటాయి. ఈ గేటు లు చాలా అందంగా వుంది మంచి శిల్ప శైలి కలిగి వుంటాయి.

ఫతేఘర్ సాహిబ్ చుట్టూ పట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

సంఘాల్, ఆం ఖాస్ బాగ్, మాతా చక్రేశ్వారి దేవి జైన్ టెంపుల్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ వంటి ఆకర్షణలు ఎన్నో కలవు. హోలీ, దసరా, దీవాలి, వైశాఖి వంటి పండుగలు అతి వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో మృత వీరుల దినోత్సవం శాహీది జోర్ మేళ అనే పేరు తో నిర్వహిస్తారు.

ఫతే ఘర్ సాహిబ్ ఎలా చేరాలి

ఫతే ఘర్ సాహిబ్ చండి ఘర్ కు 42 కి. మీ. ల దూరం లో వుంటుంది. సుమారు ఒక గంట ప్రయాణం లో చేరవచ్చు. ఇక్కడ ఒక రైలు స్టేషన్ కూడా కలదు. ఫతేఘర్ సాహిబ్ కు 5 కి. మీ. ల దూరంలో సిర్హిండ్ రైల్వే స్టేషన్ కలదు.

ఉత్తమ సమయం

ఫతే ఘర్ సాహిబ్ పర్యటనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ గల నెలలు అనుకూలం. ఈ సమయంలో సైట్ సీయింగ్ ఇతర కార్యక్రమాలు ఆనందించవచ్చు.

ఫతేనగర్ సాహిబ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫతేనగర్ సాహిబ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫతేనగర్ సాహిబ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఫతేనగర్ సాహిబ్

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in ఫతేనగర్ సాహిబ్
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ మార్గం ఫతే ఘర్ సాహిబ్ లో రైలు స్టేషన్ కలదు. సిర్హిండ్ లో మరో రైలు స్టేషన్ కలదు. ఫతేఘర్ సాహిబ్ స్టేషన్ సిర్హిండ్ నంగాల్ రైల్వే లైన్ లో వుండటం చే అమ్రిత్సర్ శతాబ్ది వంటి ప్రధాన రైళ్ళు కూడా లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ఫతేఘర్ సాహిబ్ కు చండి ఘర్ లేదా అమ్రిత్సర్ ఎయిర్ పోర్ట్ ల నుండి టాక్సీ లేదా బస్సు లో చేరవచ్చు. సుమారు ఒక గంటలో చండి ఘర్ నుండి టాక్సీ లో చేరవచ్చు. లేదా అమ్రిత్సర్ ఎయిర్ పోర్ట్ నుండి మూడున్నర గంటలలో టాక్సీ లో చేరవచ్చు. ఇది 215 కి. మీ. ల దూరం వుంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue