Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గాంధిధామ్

గాంధిధామ్ -శరణార్థులకు పునరావాసం!

5

ఇండియా విభజన తరువాత, గాంధీజీ వేడుకోలు మేరకు, పాకిస్తాన్ సింధులకు పునరావాసం కల్పించటానికి మహారావు శ్రీ విజయ్ రాయ్ జీ ఖెన్ ఘర్ జీ జడేజా ఉదారంగా 15,000 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. భాయి ప్రతాప్ డయల్ దాస్, గాంధీజీ నేతృత్వంలో పాకిస్తాన్ శరణార్థులకు పునరావాసం కల్పించటానికి ముందడుగు వేశారు. వారు ఎక్కడ నుండి వొచ్చారొ, వారి యొక్క మాతృ భూమిని మరపించేట్లుగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు. 'ది సింధు రిసెటిల్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్' రూపు దిద్దుకొంది మరియు 'గాంధీధాం' పట్టణం కనుగొనబడింది.

కాండ్ల, భారతదేశం మరియు ఆసియాలో స్థాపించబడిన మొదటి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) మరియు స్వేచ్ఛా వాణిజ్యం మండలం సంబంధిత కార్యకలాపాలవల్ల 'గాంధీధాం'తో పాటు 'కాండ్ల' కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. 'కాండ్ల సముద్రపు ఓడ రేవు' ఒక పర్యాటక ఆకర్షణగా ఉన్నది. గాంధీధాం లో ఉన్న భర్దేశ్వర్ గుడిని శ్రీ చంద్ర ప్రభుజీకి అంకితం చేశారు.

ఇది జైనుల యొక్క ముఖ్యమైన ప్రార్థనా స్థలం. గాంధీధాంలో ఇంకా 'అక్షరధాం ' మరియు పుర్నేశ్వర్ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ వేసవికాలంలో ఎక్కువ వేడిగాను మరియు శీతాకాలంలో విపరీతమైన చలిగాలులతో చలిగాను ఉంటుంది.

గాంధిధామ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గాంధిధామ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గాంధిధామ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గాంధిధామ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: గాంధీధాం రోడ్ మార్గం ద్వారా NH 8A గుండా ముఖ్యమైన ప్రదేశాలయిన డిల్లి మరియు ముంబై లకు జత చేయబడింది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: గాంధీధాం రైల్ మార్గం ద్వారా గుజరాత్ లోని పెద్ద నగరాలకు గాంధీధాం రైల్వే స్టేషన్ గుండా జత చేయబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా: ప్రతి రోజు ముంబై నుండి నగరం కేంద్రం నుండి 6 కి. మీ. దూరంలో ఉన్న కాండ్ల విమానాశ్రయానికి విమానం ఉన్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue