దేవో ఖో ప్రదేశం సహజమైన ప్రకృతి దృశ్యాల సమూహం. ఇక్కడ అనేక జంతువులు, పక్షులు నివసిస్తాయి. కనుక జంతు , పక్షి ప్రియులు దర్శించవచ్చు. ఇక్కడ ఒక ప్రసిద్ధ శివాలయం కూడా ఒక కొండపై కలదు. ఈ ప్రదేశం పట్టణం నుండి పదహారు కి. మీ. ల దూరం లో వుంటుంది. తప్పక చూడవలసిన ఆకర్షణీయ ప్రదేశం.



Click it and Unblock the Notifications