హాథి పూల్ అనేది గ్వాలియర్ కోటకు ప్రధాన ప్రవేశ ద్వారం. కోట యొక్క ఆరు ప్రవేశ ద్వారాలు దాటి దీనికి చేరాలి. దీనిని దాటితే రాజు మాన్ సింగ్ నిర్మించిన సుందరమైన మాన్ మందిర్ చేరవచ్చు. ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద రాతి ఏనుగు వుండేది. దాని కారణంగా ఈ గేటు కు హాథి పూల్ అని పేరు పెట్టారు. అంతే కాక ఈ గేటు ఏనుగులు ప్రవేసించే తనత పెద్దది కావటం వలన కూడా ఆ పేరు వచ్చింది. ఈ నిర్మాణం గుండ్రం గా వుంది ఆకర్షనీయం గా వుంటుంది.



Click it and Unblock the Notifications