Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గ్వాలియర్ » ఆకర్షణలు » జుహార్ కుండ్

జుహార్ కుండ్, గ్వాలియర్

1

జుహార్ కుండ్ కు కూడా చారత్రక ప్రాధ్యానత కలదు. ఇది మాన్ మందిర్ లోపల కలదు. జోహార్ అంటే ఆత్మహత్య అని అర్ధం. శత్రువుల చేతిలో తమ భర్తలు మరణించగా వారి రాజ పుత్ర భార్యలు, సమూహంగా ఈ కొలనులోకి దూకి ఆత్మహత్యలు చేసుకునే వారు. క్రి. శ.1232 లో గ్వాలియర్ రాజు ఓడిపోగా అనేక మంది మహిళలు ఈ కొలనులో పడి  మరణించారు. ఈ కొలను ను కోట నీటి అవసరాలు కొరకు  నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat