Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హాజీపూర్

హాజీపూర్ – అద్భుతమైన ఆనందకర ప్రదేశం!  

హాజీపూర్ పట్టణం, బీహార్ జిల్లాలోని వైశాలి కి ప్రధాన కార్యాలయం, ఇది ఔదార్యం కలిగిన అరటిపండ్ల ఉత్పత్తికి పేరుగాంచింది. ఈ పట్టణం బీహార్ లోని అభివృద్ది చెందిన పట్టణాలలో ఒకటిగా చెప్పబడుతుంది. హాజీపూర్ పర్యటన పర్యాటకుల మాప్ లో కోరుకున్న గమ్య స్థానాలలో ఒకటి.

15

ఈ పట్టణంలో నాగరిక రైల్వే జోనల్ కార్యాలయం ఉంది. పశ్చిమాన గండక్ నది, దక్షిణాన నారాయణాద్రి లతో చుట్టబడి ఉన్న అతిశయమైన గంగానది హాజీపూర్ పర్యటనకు నిజమైన అందాన్ని తెచ్చిపెట్టింది.

ఈ ప్రదేశం నోరూరించే లిచ్చీ, అరటి పండ్లకు బాగా ప్రసిద్ధిగాంచింది. బెంగాల్ రాజు హాజీ ఇయాస్ శహ్ హాజీపూర్ ను కనుగొన్నాడు. పూర్వం ఈ నగరాన్ని ఉక్కకల అని పిలిచేవారని నమ్మకం.

హాజీపూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే హాజీపూర్ పర్యటన అపారమైన గొప్పతనంతో, అద్భుతమైన ఆలయాలను కలిగిఉంది. రా౦చౌర మందిర౦, కున్ హార ఘాట్, నేపాలీ మందిరం, మహాత్మాగాంధీ సేతు, హేలబజర్ వద్ద మహా ప్రభుజి భైటక్ జి, సోనెపూర్ ఉత్సవం, వైశాలి మహోత్సవం వంటి ఎన్నో ప్రసిద్ధ ఆకర్షణలతో ఈ నగరం సందర్శనకు విలువ చెందింది.

చేరుకోవడం ఎలా

పర్యాటకులను సంతోషపెట్టే ఈ ప్రాంత౦ కేవలం మూడు మర్గాలలోనే కాకుండా, నాలుగు రవాణా పద్ధతులలో కలుపబడి ఉంది. ఈ పట్టణంలో తూర్పు సెంట్రల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉండడం వల్ల రైల్వే అనుసంధానం చక్కగా ఉంది. రహదారి గుండా ఈ పట్టణానికి పాట్న విమానాశ్రయం బాగా కలుపబడి ఉంది. నీటి రవాణా కూడా ఈ పట్టణానికి బాగా అనుసంధానించబడి ఉండడం ఈ పట్టణానికి రత్నాలతో కూడిన కిరీటంలా ఉంది. హాజీపూర్ జాతీయ, రాష్ట్ర రహదారి గుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చక్కగా అనుసంధానించబడి ఉంది. నదిపై నిర్మించిన వంతెనల కారణంగా హాజీపూర్, పాట్నా, సోనెపూర్ కు బాగా అందుబాటులో ఉంది.

హాజీపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హాజీపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హాజీపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హాజీపూర్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి ద్వారా హాజీపూర్ జాతీయ, రాష్ట్ర రహదారి గుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు బాగా కలుపబడి ఉంది. 19 వ జాతీయ రహదారి ఈ నగరాన్ని తాకుతుంది, ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ నగర ఇతర ప్రాంతాలకు చ్చప్ర ను కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    చేరుకోవడం ఎలా రైలుద్వారా హాజీపూర్ నుండి ముజఫ్ఫర్పూర్, చ్చప్ర, బరుని కి రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. గువహతి రాజధాని ఎక్స్ప్రెస్, వైశాలి ఎక్స్ప్రెస్, అనేక ఇతర గుర్తింపు పొందిన ప్రముఖ రైళ్ళు హాజీపూర్ లో ఆగుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం 22.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్న హాజీపూర్ కి సమీప విమానాశ్రయ౦. పాట్నా విమానాశ్రయం రహదారి ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu