చిల్లా వైల్డ్ లైఫ్ సంక్చురి ని 1977 లో స్థాపించారు. ఇది సుమారు 249 చ. కి. మీ. లలో విస్తరించి హరిద్వార్ కు 10 కి. మీ. ల దూరం లో గంగ నది ఒడ్డున కలదు. 1983 లో మోతి చూర్ మరిఉ రాజాజీ సంక్చురి లు కలసి రాజాజీ నేషనల్ పార్క్ గా రూపొందినది.
చిల్లా వైల్డ్ లైఫ్ సంక్సురి లో అనేక జంతువులు వుంటాయి. అవి పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లు మరియు చిన్న పిల్లులు వంటివి. పర్యాటకులు ఈ సంక్చురి లో అందమైన పక్షులను కూడా చూడవచ్చు. ఈ సంక్చురి సందర్శనకు నవంబర్ నుండి జూన్ వరకు మంచి సమయం.



Click it and Unblock the Notifications