పిరాన్ కాలియార్ అనేది హజరత్ మఖ్దూం అల్లావుద్దీన్ అలీ అహమద్ సబీర్ యొక్క క్షేత్రం. ఈ మత ప్రదేశం హరిద్వార్ కు దక్షిణంగా 23 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ప్రదేశానికి హిందువులు మరియు ముస్లింలు కూడా వస్తారు. భక్తులు అధిక సంఖ్యలో ఇస్లామిక్ క్యాలెండర్ లోని రాబి అల అవ్వల్ సమయం లో ఇక్కడకు వస్తారు. ఉర్స్ పండుగను ముస్లిములు అతి వైభవంగా జరుపు కొంటారు.



Click it and Unblock the Notifications