Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హస్తినాపూర్ » ఆకర్షణలు

హస్తినాపూర్ ఆకర్షణలు

  • 01దిగంబర్ జైన్ బడా మందిర్

    దిగంబర్ జైన్ బడా మందిర్

    జైన మతస్తులు హస్తినాపూర్ ను ఒక తీర్థ క్షేత్రంగా భావిస్తారు. దిగంబర్ జైన్ బడా టెంపుల్ సిటీ లో పురాతన గుడి. పేరుకి తగినట్లు ఇది ఒక పెద్ద టెంపుల్. ఇది ఒక 40 అడుగుల ఎత్తున కొండపై కలదు. ఈ టెంపుల్ నిర్మాణం తెల్లని తెలుపు రాతి తో చేయబడి భగవాన్ శాంతినాథ్ విగ్రహం పద్మాసనం...

    + అధికంగా చదవండి
  • 02అష్టపద్

    అష్టపద్

    అష్ట పద్ అంటే ఎనిమిది మెట్లు. జైన్ గ్రందాల మేరకు హిమాలయాలలో ఎక్కడో అష్ట పద్ అనే ఆధ్యాత్మిక కేంద్రం కలదు. కైలాష్ పర్వతానికి వెళ్ళే మార్గం లో బదరీనాథ్ కు ఉత్తరం గా 168 మైళ్ళ దూరంలో కలదు. ప్రస్తుతం చైనా అధీనంలో కల మానస సరోవర్ కు సుమారు ఏడు మైళ్ళ దూరంలో వుంటుంది....

    + అధికంగా చదవండి
  • 03జైన్ జమ్బుద్వీప్ మందిర్

    జైన్ జమ్బుద్వీప్ మందిర్

    ఈ మందిరం సాధ్వి పరం పూజ్య శిరోమణి శ్రీ జ్ఞాన మతి మాతాజీ పేరు తో నిర్మిఇంచారు. 1965 లో వింధ్య పర్వతాలలో భగవాన్ బాహుబలి విగ్రహం వద్ద ఆమె ధ్యానిన్చునపుడు ఆమెకు ఈ ద్వీపం ఏర్పాటు అవగతమైనది. ఆమె తన ధ్యానంలో ఒక గొప్ప మధ్య లోక విశ్వాన్ని, పదమూడు ద్వీపాలను చూసింది.

    ...
    + అధికంగా చదవండి
  • 04జమ్బూద్వీప్

    జమ్బూద్వీప్

    జంబూ ద్వీప్ ఒక ద్వీపం లాంటి టెంపుల్ కాంప్లెక్స్. గౌరవనీయ జైన సాధ్వి పూజ్య అరయక రత్న జ్ఞానమతి మాతాజీ తన ధ్యానం లో భగవాన్ బాహుబలి సమక్షం లో 1965లో వింధ్య పర్వత శ్రేణులలో దీనిని చూసింది. ఆమె చూసిన ఈ ప్రదేశం 2000 సంవత్సరాల నాటి పురాతన జైన గ్రంధాలలో వున్నట్లు...

    + అధికంగా చదవండి
  • 05పురాతన పాందేశ్వర్ టెంపుల్

    పురాతన పాందేశ్వర్  టెంపుల్

    హస్తినాపూర్ అంటే సిటీ అఫ్ ఎలేఫెంట్స్ అని అర్ధం. మహాభారతం లోని కౌరవుల రాజ్యానికి రాజధాని. కురుక్షేత్రంలో జరిగిన కౌరవ, పాండవ సంగ్రామంకు పునాదులు హస్తినాపూర్ లో పడ్డాయి. యుద్ధం తర్వాత పాండవులు కొంతకాలం హస్తినాపూర్ లో తమ రాజ్యం పాలించారు. పాత హస్తినాపూర్ పట్టణంలో...

    + అధికంగా చదవండి
  • 06లోటస్ టెంపుల్

    లోటస్ టెంపుల్

    లోటస్ టెంపుల్ ను హిందీలో హమల మందిరం అంటారు. ఇది జుమ్బు ద్వీప్ టెంపుల్ ప్రాంగణం లోనే వుంటుంది. ఈ టెంపుల్ ను ఫిబ్రవరి 1975 లో నిర్మించారు. నిర్మాణం చిన్నది అయినప్పటికీ ఎంతో అందంగా వుంటుంది. ఈ లోటస్ టెంపుల్ లో మహావీరుడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ కు భక్తులు,...

    + అధికంగా చదవండి
  • 07శ్రీ శ్వేతాంబర జైన్ టెంపుల్

    శ్రీ శ్వేతాంబర జైన్ టెంపుల్

    హస్తినాపురం గురించి జైన గ్రంధాలలో గొప్పగా వర్ణించారు. రామాయణం లోని పరసురాముడు తో పాటు భారత్ చక్రవర్తి నుండి ఇది పన్నెండు చక్రవర్తి లలో ను ఆరుగురికి జన్మస్థలం. దీనిలో పురాతన శ్రీ స్వేతంబర విగ్రహాలు వుంటాయి. 1960 లో ఆచార్య విజయ సముద్ర సూరి వచ్చే వరకూ వీటి నిర్వహణ...

    + అధికంగా చదవండి
  • 08భాయి ధరం సింగ్ గురుద్వారా

    భాయి ధరం సింగ్ గురుద్వారా

    భాయి ధరం సింగ్ గురుద్వారా ను సైఫ్ పూర్ లో హస్తినాపూర్ కు 2.5 కి.మీ.ల దూరంలో స్థాపించారు. భాయి ధరం సింగ్ సిక్కుల గురువు గురు గోవింద సింగ్ అమితంగా అభిమానించే శిష్యులలో ఒకరు. గురు గోవింద సింగ్ కొరకు ఒకప్పుడు ఆయన కోరిక మేరకు అయిదుగురు శిష్యులు ప్రాణాలు అర్పించేందుకు...

    + అధికంగా చదవండి
  • 09కైలాష్ పర్వత

    కైలాష్ పర్వత

    మంచుతో కప్పు బడిన హిమాలయాల లో కల కైలాష్ పర్వతం జైనులకు పవిత్రమైనది. ఈ ప్రదేశం లో వారి మొదటి తీర్తంకురుడు భగవాన్ రిశభ్ దేవ్ మోక్షం పొందాడు. సామాన్యులు ఇంత దూరం వెళ్ళలేరు కనుక జైనులు హస్తినాపూర్ లో దానికి నకలు నిర్మించారు. దీనికి భక్తులు తేలికగా చేరతారు.

    ...
    + అధికంగా చదవండి
  • 10కర్ణ టెంపుల్

    హస్తినాపూర్ లో కర్ణుడి టెంపుల్ ను మహాభారత్ కాలం లోనే నిర్మించారని చెపుతారు. కర్ణుడుకు దాన కర్నుడనే పేరు కలదు. ఎన్నో దాన ధర్మాలు చేసి దాన కర్ణుడు గా ఖ్యాతి గాంచాడు. ఈ టెంపుల్ ఒక చిన్న దిబ్బ పై గంగా నది ఒడ్డున వుంటుంది. గుడి చిన్నదే అయినప్పటికీ అనేక మంది...

    + అధికంగా చదవండి
  • 11హస్తినాపూర్ శాంక్చురి

    హస్తినాపూర్ శాంక్చురి

    దీనిని హస్తినాపూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు దీనిని 1986 లో కనుగొన్నారు. గంగ నది పక్కన సుమారు 2073 హెక్టార్ లలో విస్తరించి అనేక రకాల జంతువులకు, వృక్ష సంపాదకు నిలయమై వుంది.

    ఒక అంచనా మేరకు ఇక్కడ 350 రకాల పక్షులు సంచరిస్తాయి. వృక్షాల జాతులు అనేకం వున్నాయి....

    + అధికంగా చదవండి
  • 12నిశియాజి

    నిశియాజి

    పురాతన గ్రందాల మేరకు ఒకప్పుడు, లార్డ్ ఆదినాధుడు తన రాజ్యాన్ని పరిత్యజించి తపస్సు చేస్తూ ఉపవాస దీక్ష లో ఒక సంవత్సరం గడిపాడు. ఉపవాసం ఎలా విరమింప చేయాలో ఎవరికీ తెలియక ఇలా కొంత కాలం సాగిపోయింది. చివరకు హస్తినాపూర్ రాజు చిన్న సోదరుడు తన గత జన్మ సంస్కారంగా ఉపవాస దీక్ష...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed