Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఆకర్షణలు » గణేష్ పోల్

గణేష్ పోల్, జైపూర్

3

అంబర్ కోట లోని ప్రధాన భవనంలో ఉన్న గణేష్ పోల్ ను, రెండవ జై సింగ్ మహారాజు 1611- 1667 ల మధ్య నిర్మించాడు. అంబర్ కోట లో ఉన్న ఏడు ప్రధాన ప్రవేశ ద్వారాలలో గణేష్ పోల్ ఒకటి. రాజులు, వారి కుటుంబాలవారు కోటలోనికి, తమ వ్యక్తిగత గదులకు ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు ప్రత్యేకంగా ఈ ద్వారాన్ని నిర్మించారు. అందమైన రంగులతో తయారైన ఒక గొప్ప గణేశుని విగ్రహం ఇక్కడ ఉంది. ఈ ప్రవేశ ద్వారం మొఘల్, రాజపుత్రుల నిర్మాణ శైలుల సమ్మేళనానికి ప్రతీక. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri